Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ అంతు చూసే వరకు నిద్రపోను: నాతోనే పెట్టుకుంటారా: స్టాలిన్

అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీని గద్దెదించే వరకు పోరాటం చేస్తామని స్టాలిన్ హెచ్చరించారు. మీ అధికారం తాత్కాలికమే మీ అంతు చూసే వరకు నిద్రపోను అని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఎంకే.

చెన్నై: తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నాయకులు అరాచకాలు చేస్తున్నారని, అసెంబ్లీలో దౌర్జన్యం చేశారని తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ఆరోపించారు.

చిరిగిన చోక్కాతోనే స్టాలిన్ సచివాలయం నుంచి బయటకు వచ్చారు. సచివాలయం నుంచి నేరుగా గేటుబయటకు నడుచుకుంటూ వచ్చిన స్టాలిన్ అక్కడ ప్రజలను కలిసి అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉంటే అందరి పరిస్థతి ఇదే అని అన్నారు.

DMK working president MK Stalin reaches Raj Bhavan

ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యేలు అని చూడకుండా మార్షల్స్ తో తమ మీద దౌర్జన్యం చేయించి దాడి చేయించారని ఆరోపించారు. 500 మంది మార్షల్స్ మా మీద దౌర్జన్యం చేసి బట్టలు చించేశారని స్టాలిన్ ఆరోపించారు.

అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీని గద్దెదించే వరకు పోరాటం చేస్తామని స్టాలిన్ హెచ్చరించారు. నా బట్టలనే చింపించిన మీరు అధికారంలో ఎలా ఉంటారు నేను చూస్తా అని చాలెంజ్ చేశారు. మీ అధికారం తాత్కాలికమే మీ అంతు చూసే వరకు నిద్రపోను అని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఎంకే. స్టాలిన్ హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+