కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త :మార్చి నుండి 7వ, పే కమీషన్ డిఎ ..?

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 7వ,వేతన సంఘం సిఫారసుల కింద ఇచ్చే కరువు భత్యాన్ని ఈ ఏడాది మార్చి నుండి పొందే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్థికశాఖాధికారులు చెబుతున్నారు.

న్యూఢిల్లీ :కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను అందించింది కేంద్ర సర్కార్. 7వ, వేతన సంఘం సిఫారసుల కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యాన్ని ఈ ఏడాది మార్చి నుండి అమలుచేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు డిఎను ఈ ఏడాది మార్చి నుండి అమలుచేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ మాసంలో వేతన సంఘం కమిటీ ఉద్యోగుల డిఎ చెల్లింపుపై తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

final allowances for central govt employees under 7th Pay Commission likely to come in march

7వ, వేతన సంఘం సిఫారసుల్లో 196 సిఫారసుల్లో 51 సిఫారసులను రద్దుచేయగా, మరో 37 పున: సమీక్షించింది.కరువతో పాటు ఇతర భత్యాలు ఎక్కువగా ఉన్నాయని వీటిని సమీక్షించాలని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.

అయితే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఆశోక్ లావాసౌప్ నేతృత్వంలో మరో కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది.కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరి 22వ, తేది నాటికి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం గడువును పొడిగించింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 6వ, వేతన సంఘం సిఫారసుల కింద డిఎ పొందుతున్నారు. అయితే డిఎ ను ఎంతమేరకు పెంచుతారనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆశోక్ లావాసౌప్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+