దాణా స్కాం: లాలూ ప్రసాద్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో సోమవారం చుక్కెదురయింది. దాణా స్కాంలో లాలూ ప్రసాద్ ప్రత్యేక విచారణ ఎదుర్కోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చింది.
న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టులో సోమవారం చుక్కెదురయింది. దాణా స్కాంలో లాలూ ప్రసాద్ ప్రత్యేక విచారణ ఎదుర్కోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చింది.

దాణా స్కాంలో వేర్వేరు కేసుల్లో విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లాలూ ప్రత్యేక విచారణ ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది. ఇప్పటికే దాణా స్కాంలో ఓ కేసులో లాలూ నిందితుడిగా తేలారు.












Click it and Unblock the Notifications