వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.40లక్షల చిల్లర నోట్లను.. వారి మీద ఎగజల్లారు (వీడియో)

సంగీత కార్యక్రమం మొదలవగానే.. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు తమవద్ద ఉన్న రూ.10,రూ.20నోట్లను సంగీతకారులపై ఎగజల్లడం మొదలుపెట్టారు.

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: ఓవైపు దేశమంతా చిల్లర కష్టాలు పడుతుంటే.. మరోవైపు అహ్మదాబాద్ లో జరిగిన ఓ పెళ్లిలో లక్షల కొద్ది చిల్లర నోట్లను ఎగజల్లడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నవ్సారిలో ఓ పెళ్లి కుటుంబం ఇంట సంగీత కార్యక్రమం జరగ్గా.. కార్యక్రమానికి హాజరైనవారు పోటీపడి మరీ చిల్లర నోట్లను ఎగజల్లడం గమనార్హం.

 Folk singers showered with about Rs 40 lakh in Gujarat

సంగీత కార్యక్రమం మొదలవగానే.. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు తమవద్ద ఉన్న రూ.10,రూ.20నోట్లను సంగీతకారులపై ఎగజల్లడం మొదలుపెట్టారు. ఈ డబ్బు విలువ దాదాపు రూ.40లక్షల వరకు ఉండవచ్చునని అంచనా. పురుషులతో పాటు మహిళలు సైతం పోటీ పడి చిల్లర నోట్లను విసురుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

కాగా, ఇంత భారీ మొత్తంలో చిల్లర నోట్లు వారి వద్దకు ఎలా వచ్చాయన్న దానిపై కూడా పలు సందేహాలు తలెత్తుతున్నాయి.

English summary
At a time when the entire nation is reeling under cash crunch following demonetisation of currency notes, Gujarati folk singers were showered with about Rs 40 lakhs, in 10 and 20 rupee notes, during a musical event in state's Navsari (near Surat) district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X