జీ20 సదస్సులో ప్రధాని మోడీ ఏమన్నారు? (ఫోటోలు)

న్యూఢిల్లీ: ఆస్టేలియాలోని బ్రిస్‌బేన్‌లో జీ20 దేశాల సదస్సు ప్రారంభమైంది. ఆస్టేలియా ప్రధాని టోనీ అబట్ భారత ప్రధాని నరేంద్రమోడీని సాదరంగా ఆహ్వానించారు. ఈ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ సంస్కరణలు ప్రజల కోసమే కానీ, అక్రమార్కుల కోసం కాదని అన్నారు.

సంస్కరణలకు వ్యతిరేకత ఉండడం సహజం.. కానీ రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి ప్రభుత్వం, ఆర్ధిక విధానాల్లో సంస్కరణలు చేపట్టాలని మోడీ సూచించారు. ఆర్ధిక సంస్కరణల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

ప్రపంచ దేశాలు ఐక్యమైతే ఉగ్రవాదాన్ని నిర్మూలించడం పెద్ద సమస్య కాదని మోడీ అన్నారు. బ్రిస్‌బేన్‌లో క్వీన్ లాండ్ పార్లమెంట్ హౌస్‌లో జీ20 దేశాల సదస్సు జరుగుతోంది. ఈ జీ20 సదస్సులో ఆస్టేలియా ప్రధాని టోమీ అబట్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదమిరి పుతిన్‌లతో పాటు వివిధ దేశాల అధినేతలు పాల్గొన్నారు.

 జీ20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ

జీ20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ


ఆస్టేలియాలోని బ్రిస్‌బేన్‌లో జీ20 దేశాల సదస్సు ప్రారంభమైంది. ఆస్టేలియా ప్రధాని టోనీ అబట్ భారత ప్రధాని నరేంద్రమోడీని సాదరంగా ఆహ్వానించారు. ఈ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ సంస్కరణలు ప్రజల కోసమే కానీ, అక్రమార్కుల కోసం కాదని అన్నారు.

జీ20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ

జీ20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ


సంస్కరణలకు వ్యతిరేకత ఉండడం సహజం.. కానీ రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి ప్రభుత్వం, ఆర్ధిక విధానాల్లో సంస్కరణలు చేపట్టాలని మోడీ సూచించారు. ఆర్ధిక సంస్కరణల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

జీ20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ

జీ20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ


ప్రపంచ దేశాలు ఐక్యమైతే ఉగ్రవాదాన్ని నిర్మూలించడం పెద్ద సమస్య కాదని మోడీ అన్నారు. బ్రిస్‌బేన్‌లో క్వీన్ లాండ్ పార్లమెంట్ హౌస్‌లో జీ20 దేశాల సదస్సు జరుగుతోంది.

 జీ20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ

జీ20 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ


ఈ జీ20 సదస్సులో ఆస్టేలియా ప్రధాని టోమీ అబట్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదమిరి పుతిన్‌లతో పాటు వివిధ దేశాల అధినేతలు పాల్గొన్నారు.

బ్రిక్స్ బ్యాంకును త్వరగా పూర్తి చేయాలి: చైనా

బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ అబివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని చైనా పిలుపిచ్చింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వంటి అబివృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ అవస్థానప ప్రాజెక్ట్‌లు, అత్యవసర రిజర్వు నిధికి విత్త సాయం కొరకు బ్రిక్స్ అబివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

నల్లధనంపై సమన్వయం అవసరన్న మోడీ

నల్లధనంపై సమన్వయం అవరసమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బ్రిస్ బేన్‌లో ఈరోజు జరుగుతున్న జీ20 సదస్సులో పాల్గోనే ముందు ప్రధాని మోడీ శనివారం ఉదయం బ్రిక్స్ నేతలతో సమావేశమయ్యారు. నల్లధనం నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ ప్రసంగించారు.

నల్లధనాన్ని దేశానికి రప్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా బ్రిస్బేన్ లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ, నల్లధనం దేశ భద్రతకు పెను సవాల్ గా పరిణమించిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+