గౌతం గంభీర్‌కు బెదిరింపు కాల్స్, చంపేస్తామని ఇంటర్నేషనల్ నంబర్ నుంచి ఫోన్, పోలీసులకు ఫిర్యాదు
మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీఎంపీ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు కాల్స్ వస్తోన్నాయి. తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి థ్రెట్ కాల్స్ వస్తున్నాయని గంభీర్ తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తనకు, కుటుంబానికి సరైన భద్రత కల్పించాలని కోరారు.
ఫోన్ కాల్ ఇంటర్నేషనల్ నంబర్ నుంచి వస్తోందని గంభీర్ తెలిపారు. ఫోన్ ఎత్తగానే దుండగులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. షాహ్దర డిప్యూటీ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తనతోపాటు కుటుంబానికి కూడా సరైన భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కోరారు.

ఇటీవల ఢిల్లీ కౌన్సిల్ సమావేశంలో గౌతం గంభీర్ పాల్గొనలేదు. తన సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి జిలేబి తింటోన్న ఫోటో ఒకటి వైరలైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో.. తాను జిలేబీ తినొద్దా అంటూ గంభీర్ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు గౌతం గంభీర్.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications