హెచ్‌ఎంటీ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

హిందుస్తాన్ మెషీన్స్ అండ్ టూల్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జాయింట్ జనరల్ మేనేజర్, రీజియనల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందేందుకు చివరి తేదీ 14 మే 2019.

సంస్థ పేరు : హెచ్ఎంటీ మెషీన్ అండ్ టూల్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య :38
పోస్టు పేరు : జాయింట్ జనరల్ మేనేజర్, రీజియనల్ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 14 మే 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, సీఏ, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, ఎంబీబీఎస్

HMT recruitment 2019 apply for 38 Various Vacancies

వయస్సు : నోటిఫికేషన్ చూడగలరు

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.750/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250/-
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 14 మే 2019
పూర్తి చేసిన దరఖాస్తులను అవరసరమైన డాక్యుమెంట్లు (జిరాక్స్)తో ఈ కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

అడ్రస్
The Deputy General Manager (CP & HR) HMT Machine Tools Limited,
HMT Bhavan, No.59,
Bellary Road,
BANGALORE - 560 032

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+