మరో వ్యక్తితో ఫోన్లో భార్య, అందంగా కనిపించొద్దని ముక్కు కొరికిన భర్త
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య పైన అనుమానంతో ఆమె ముక్కును కొరికేశాడు. యూపీలోని షాజహాన్పూర్కు చెందిన సంజీవ్ రాథోడ్ కొంతకాలంగా తన భార్య కమలేశ్ పైన అనుమానం పెంచుకున్నాడు.
బుధవారం కమలేశ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. ఇది గమనించిన సంజీవ్ రాథోడ్ ఆమెతో గొడవ పడ్డాడు. కోపంలో, తన భార్య ఎవరికీ ఆమె అందంగా కనిపించకూడదని భావించి ముక్కు కొరికేశాడు. ముక్కు తెగడంతో భారీగా రక్త స్రావం అయింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. భర్త పరారీలో ఉన్నాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

చుట్టు పక్కల వారు మాట్లాడుతూ... సంజీవ్ రాథోడ్ - కమలేష్ దంపతులు తమకు కొంతకాలంగా తెలుసునని చెప్పారు. తన భార్య ఏడేళ్లుగా ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్లు సంజీవ్ రాథోడ్ చెప్పేవాడని కొందరు చెబుతున్నారు. కాగా, అతను తన భార్య ముక్కు కొరికిన సమయంలో తాగి ఉన్నాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications