వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతా బెనర్జీకి కోపం వస్తే అంతే సంగతులు....!

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే మాములు విషయం కాదు 35 సంవత్సరాల కమ్యునిస్టుల కంచు కోటను రాజకీయంగా నామరూపాలు లేకుండా చేసిన వ్యక్తి ఇక ప్రస్థుత ఎన్నికల్లో నేరుగా ప్రధానమంత్రినే ఏకంగా ఢీకొట్టున్న లేడీ డైనమిక్, అసలు నువ్వు ఇప్పుడు ప్రధాన మంత్రివే కాదంటూ ఎదురు దాడీ చేసిన మమత తన స్వంత రాష్ట్ర్రంలో తనపై అది కూడ ప్రత్యర్ధి పార్టీల నాయకులు జోకులు, బాకులు పేలిస్తే ఊరుకుంటుందా....

 ముక్కుమీద కోపం ఉండే మమతా

ముక్కుమీద కోపం ఉండే మమతా

సాధరణంగా మమత బెనర్జీ ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. దీనికితోడు ముక్కుమీద కోపం ఉన్నట్టు వ్యవహరిస్తూంటారు..దానికి తోడు ఎన్నికలు ఇంకేముంది ,కోపం పీక్ స్థాయిలోకి చేరుతుంది. దీంతోనే అటు మోడీని ,బీజేపీని ఎకధాటీగా విమర్శలు చేస్తూ దీటుగా నిలబడుతోంది.

ప్రియాంక శర్మకు చుక్కలు

ప్రియాంక శర్మకు చుక్కలు

ఇలా సీరియస్ గా దేశంలో రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలోనే పశ్చిమబెంగాల్‌కు చెందిన బీజేపీ యువమోర్చ నాయకురాలు మమతాైపై ఫోటోలతో సెటైర్లు వేసింది. దీంతో అసలే ముక్కుమీద కోపం అది కూడ మళ్లీ సోషల్ మీడీయాలో పోస్టింగ్ ఇంకేముంది , మమతా అనుచరగణంతో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడడమే తరువాయి ప్రియాంక శర్మను పోలీసులు కస్టడీ తీసుకున్నారు. రెండు వారాల పాటు ఆమేను జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. దీంతో ఆమే సుప్రిం కోర్టుకు వరకు వెళ్లీ మరి బెయిల్ తెచ్చుకుంది.

ఫేస్‌బుస్ సరదా చేస్తే అంతే సంగతులు

ఫేస్‌బుస్ సరదా చేస్తే అంతే సంగతులు

కాగా ప్రియాంక శర్మ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖాన్ని, నటి ప్రియంకా చోప్రా గత వారం న్యూయార్క్ మెట్ గలా లో జరిగిన ఫ్యాషన్ లో దిగిన ఒరిజన్‌లో ఫోటోతో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆమే పై కేసును పెట్టారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ప్రియాంక శర్మను గత శుక్రవారం ఆమేను ఇంటివద్ద నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం ఆమేకు స్థానిక కోర్టు రెండు వారాలపాటు జ్యుడిషియల్ కస్టడి విధించింది.

తనకు నచ్చని సినిమాలపై కన్నేర్ర

తనకు నచ్చని సినిమాలపై కన్నేర్ర

ఇక మరోవైపు గత ఫిబ్రవరి నెలలో బెంగాల్ రాజకీయలపై ఓ వ్యంగ చిత్రం విడుదలైంది. దానిపై మమత కన్నేర్ర చేశారు. దీంతో సినిమా విడుదలైన మొదటి రోజే బిస్తరు కట్టేసింది. దాంతో సినిమా నిర్మాతలు సుప్రిం కోర్టును ఆశ్రయించారు. దీనిపై మమతా బెనర్జీకి చివాట్లు పెట్టిన కోర్టు ప్రభుత్వం నుండి 20 లక్షలు, ఆమే మంత్రివర్గం నుండి మరో లక్ష రుపాయలను నిర్మాతకు చెల్లించాలని ఆదేశించింది.

కాగా 2013లో మమతా బెనర్జీ నిర్మించిన టాటా మోటార్ కంపనీ ఆందోళన పై కంగల్ మల్సాత్ అనే సినిమా కూడ వచ్చింది. అయితే అందులో వ్యంగపరమైన సీన్స్ ఉన్నాయన్న ఉద్దేశ్యంలో ఆసినిమాను కూడ నిషేధించింది. మరోవైపు ముస్లిం దుస్ధితిపై ఐపిఎస్ ఆఫీసర్ రాసిన ఓ పుస్తకాన్ని కూడ మమత నిషేధించింది. ఇలా చెప్పుకుంటే పోతే మమతకు నచ్చని ఏ పని చేసినా అది అంతే సంగతులు అది ఎంతదూరం పోయిన సరే దాన్ని పట్టించుకోదు మమతా బెనర్జీ.

రాజకీయంగా కూడ ముక్కుసూటితత్వం

రాజకీయంగా కూడ ముక్కుసూటితత్వం

కాగ ఆమే కోపం సినమాలు, పుస్తకాలతోపాటు రోజువారీ రాజకీయ కార్యకాలపాల్లో కూడ కనిపిస్తుంది. రాజీకీయంగా స్థానిక కమ్యునిస్టులను ముప్పుతిప్పలు పెట్టిన సంగతులు కూడ చాలానే ఉన్నాయి. ఇలాంటీ సోషల్ మీడీయా తనపై వ్యక్తిగతంగా అదీ ఆమే బావాజాలానికి విరుద్దంగా ఫోటోలు పెడితే ఇంకేమయినా ఉంటుందా ...

English summary
West Bengal Chief Minister Mamata Banerjee is not ordinory women, Lady Dynamic in politics, becuse of her Dynamism the 35 years old party smashed out in the state.and she is very aggressive leader, and decisions are also like that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X