Nurse: మేడమ్ కు అన్నీ ఎక్కువే, కుర్రాడికి కసి ఎక్కువ, పనితనం తక్కువ, అపార్ట్ మెంట్ లో చంపేసి ? !

ఇద్దరు దంపతులు అని చెప్పి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం సాగిస్తున్న మహిళను హత్య చేసిన ప్రియుడు వేరే వ్యక్తికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాడు. అయితే అసలు మ్యాటర్ మాత్రం ?.

ముంబాయి/బెంగళూరు: నర్సుగా ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్న మహిళ ఒంటరిగా నివాసం ఉండేది. ఇదే సమయంలో పనిపాటా లేకుండా గాలికి తిరుగుతున్న యువకుడు నర్సుకు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది. అయితే ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. అక్రమం సంబందం పెట్టుకున్న మేడమ్, యువకుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు దంపతులు అని చెప్పి అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం సాగిస్తున్న మహిళను హత్య చేసిన ప్రియుడు వేరే వ్యక్తికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాడు. అయితే అసలు మ్యాటర్ మాత్రం ?.

ముంబాయిలో నర్సు

ముంబాయిలో నర్సు

కర్ణాటకకు చెందిన మేఘా రవి అలియాస్ మేఘా (40) అనే మహిళ ముంబాయి చేరుకుని ఫేమస్ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. మేఘా చాలా కాలం నుంచి ముబాయిలో ఒంటరిగా నివాసం ఉంటున్నది. రెండు మూడు నెలలకు ఒకసారి మేఘా కర్ణాటకలోని ఆమె ఇంటికి వచ్చి కొన్ని రోజుల పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి తరువాత ముంబాయి వెళ్లిపోతున్నది.

గాలికి తిరుగుతున్నాడు

గాలికి తిరుగుతున్నాడు

ముంబాయిలో నివాసం ఉంటున్న హార్దిక్ అనే యువకుడు ఎలాంటి పనిపాటా చెయ్యకుండా గాలికి తిరుగుతున్నాడు. చాలా కాలం క్రితం హార్దిక్ కు, నర్సు మేఘాకు పరిచయం అయ్యింది. ఒంటరిగా ఉంటున్న మేఘాను హార్దిక్ వలలో వేసుకున్నాడు. ఇద్దరి మధ్య వయసులో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పెళ్లి చేసుకోకుండానే ముంబాయికి చెందిన హార్దిక్, మేఘా తో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. తాము దంపతులు అని ఇద్దరూ ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.

నర్సును చంపేసిన ప్రియుడు

నర్సును చంపేసిన ప్రియుడు

కర్ణాటకలో ఉన్న మేఘా మామ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సంజీవ్‌ ఠాకూర్‌కు ఫోన్‌ చేసిన హార్దిక్‌ నేను మేఘాను చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని, మీ అమ్మాయి శవాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పిన హార్దిక్ అతని ఫోన్ కాల్ కట్ చేశాడు. హడలిపోయిన సంజీవ్ వెంటనే ముంబాయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి మేఘా ఫ్లాట్ తలుపులు పగులగొట్టి చూశారు. లోపల నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు హడలిపోయారు.

రైలులో పారిపోయిన ప్రియుడు

రైలులో పారిపోయిన ప్రియుడు

బెడ్ రూమ్ లోకి వెళ్లి పరిశీలించగా బెడ్‌ బాక్స్‌లో మేఘా మృతదేహం కనిపించింది. మేఘా మెడపై గాయం గుర్తులు కనిపించాయి. హార్దిక్ కోసం గాలించగా అతని ఆచూకి మాత్రం పోలీసులకు చిక్కలేదు. చివరికి హార్దిక్ మొబైల్ ఫోన్ నెంబర్ సిగ్నల్ ఆధారంగా అతను మధ్యప్రదేశ్‌లో రైలులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం సేకరించిన పోలీసులు నాగ్డా రైల్వే స్టేషన్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

నర్సు జ్యూస్ తాగేశాడు... ఆ విషయంలో తేడా ?

నర్సు జ్యూస్ తాగేశాడు... ఆ విషయంలో తేడా ?

విచారణ సందర్భంగా ఆర్థిక విషయాలపై మా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, కోపంతోనే మేఘా ఆంటీని హత్య చేశానని హార్దిక్‌ అంగీకరించాడని ముంబాయి పోలీసులు తెలిపారు. వివాహం చేసుకోకుండా ప్రియుడు హార్దిక్ తో ఎంజాయ్ చేస్తున్న మేఘా హత్యకు గురి కావడం ముంబాయిలో హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలోని మేఘా కుటుంబ సభ్యులు కేసు పెట్టారని, విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+