Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఫేస్ బుక్ ప్రియుడు, భర్తకు మస్కా, రీల్ మొత్తం రివర్స్, ఇద్దరికి శుభం కార్డు !

కోయంబత్తూరు/ చెన్నై: వివాహిత మహిళ సొంతంగా బ్యూటీపార్లల్ నడుపుతోంది. బ్యూటీపార్లల్ లో ఖాళీగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న మహిళకు ఫేస్ బుక్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. భార్యను వదిలేసి ఖాళీగా ఉంటున్న అతను బ్యూటీపార్లల్ ఫిగర్ ను తగులుకున్నాడు. పరాయి మగాళ్లతో పడకసుఖం అనుభవించాలని కోరికలు ఉన్న బ్యూటీపార్లల్ మేడమ్ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాత్రి బ్యూటీపార్లలో భార్య కాళ్లు, చేతులు కట్టేసి ఆమె అర్దనగ్నంగా కనపడటంతో భర్త షాక్ అయ్యాడు. బ్యూటీపార్లల్ లో తనను కట్టేసిన ముగ్గురు వ్యక్తుల తన మీద లైంగికదాడి చేసి తన బంగారు నగలు లూటీ చేశారని ఆమె భర్తకు చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న సమయంలోనే బ్యూటీపార్లల్ లేడీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అందమైన దేవి

అందమైన దేవి


తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని సోమనూర్ ప్రాంతంలో శ్రీనివాసన్, గంగాదేవి (37) దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాసన్ వ్యాపారం చేస్తున్నాడు. గంగాదేవి అలియాస్ దేవి చూడటానికి ఎర్రగా, పొడవుగా చాలా అందంగా ఉంటుంది. దేవి అందంగా ఉండటంతో తాను సొంతంగా బ్యూటీపార్లల్ పెట్టుకుంటానని ఆమె భర్త శ్రీనివాస్ కు చెప్పింది.

 రూ. లక్షలు ఖర్చు పెట్టి బ్యూటీపార్లల్

రూ. లక్షలు ఖర్చు పెట్టి బ్యూటీపార్లల్

సోమనూర్ లో దేవి హైపిచ్ తో చాలా గ్రాండ్ గా బ్యూటీపార్లల్ ప్రారంభించింది. భర్త శ్రీనివాసన్ తో కాపురం చేస్తున్న భార్య దేవి ఆమె సొంతంగా బ్యూటీపార్లల్ నిర్వహిస్తూ కాలం గడిపింది. ఉదయం బ్యూటీపార్లల్ కు వెలుతున్న భార్య రాత్రి ఇంటికి వెలుతోంది. బ్యూటీపార్లల్ లో ఖాళీగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న గంగాదేవికి ఫేస్ బుక్ లో మదురై జిల్లా కామరాజ్ నగర్ కు చెందిన ముత్తుపాండి (41) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

 మ్యాటర్ రసవత్తరంగా ఉందని తగులుకున్నాడు

మ్యాటర్ రసవత్తరంగా ఉందని తగులుకున్నాడు

2020 నుంచి దేవి, ముత్తుపాండి ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు మార్చుకుని పిచ్చపాటిగా మాట్లాడుకుంటున్నారు. చాలాకాలం ఇద్దరూ ఫోన్లలోనే మాట్లాడుకున్నారు. భార్యను వదిలేసి చెన్నై వెళ్లిపోవడంతో ఖాళీగా ఉంటున్న ముత్తుపాండి సోషల్ మీడియాలో పరిచయం అయిన బ్యూటీపార్లల్ ఫిగర్ దేవిని తగులుకున్నాడు

బ్యూటీపార్లల్ లోనే స్వర్గం చూశారు

బ్యూటీపార్లల్ లోనే స్వర్గం చూశారు

పరాయి మగాడితో ఎంజాయ్ చెయ్యాలని కోరికలు ఉన్న బ్యూటీపార్లల్ దేవి ఫేస్ బుక్ ఫ్రెండ్ ముత్తుపాండితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దేవి బ్యూటీపార్లల్ కు వెళ్లిన ముత్తు అక్కడే ఆమెతో ఎంజాయ్ చేశాడు. బ్యూటీపార్లల్ ను బెడ్ రూమ్ గా మార్చుకున్న దేవి ఆమె ప్రియుడు ముత్తుపాండితో ఎంజాయ్ చేస్తూ ఆమె కోరికలు తీర్చుకుంది. పరిచయం ఉన్న వాళ్లతో మాట్లాడిన దేవి ఆమె ప్రియుడు ముత్తుపాండికి కోయంబత్తూరులోనే ఉద్యోగం ఇప్పించింది.

భార్యను అర్దనగ్నంగా చూసి భర్త షాక్

భార్యను అర్దనగ్నంగా చూసి భర్త షాక్

భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోవడానికి బ్యూటీపార్లల్ దేవి, ఆమె ప్రియుడు ముత్తుపాండి స్కెచ్ వేశారు. 2021 జులై 6వ తేదీన రాత్రి అయినా దేవి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త శ్రీనివాసన్ బ్యూటీపార్లల్ దగ్గరకు వెళ్లారు. బ్యూటీపార్లల్ లోపల దేవిని అర్దనగ్నంగా చేసి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంయడం చూసిన ఆమె భర్త శ్రీనివాసన్ షాక్ అయ్యాడు

 పిట్టకథ చెప్పిన భార్య.....కేసు పెట్టిన భర్త

పిట్టకథ చెప్పిన భార్య.....కేసు పెట్టిన భర్త

భార్య దేవికి కట్లువిప్పి ఇంటికి పిలుచుకుని వెళ్లిన శ్రీనివాసన్ కొంతసేపటి తరువాత భార్యను ఏంజరిగింది అని విచారించాడు. బ్యూటీపార్లల్ లో తనను కట్టేసిన ముగ్గురు వ్యక్తుల తనను లైంగిక వేదింపులకు గురి చేసి తన దగ్గర ఉన్న 19 పౌండ్ల బంగారు నగలు లూటీ చేశారని దేవి ఆమె భర్తకు చెప్పింది. షాక్ అయిన శ్రీనివాసన్ సోమనూరు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

 పోలీసులకు భయపడి దేవి ఆత్మహత్య

పోలీసులకు భయపడి దేవి ఆత్మహత్య


దేవిని పోలీసులు ప్రశ్నించడంతో ఆమె గంటకు ఒకమాట చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దేవి మీద లైంగిక దాడి జరిగిందని, రూ. లక్షల రూపాలయ విలువైన నగలే చోరీ అయ్యాయని కేసు పెట్టడంతో పోలీసులు క్షుణ్ణంగా ఆరా తీశారు. పోలీసులు వేసే ప్రశ్నలకు దేవి ఒక్కిరిబిక్కిరి అయ్యింది. పోలీసుల విచారణలో తనకు ముత్తుపాండితో అక్రమ సంబంధం ఉందని వెలుగు చూస్తే తన భర్త శ్రీనివాసన్ తనను చంపేస్తాడని భయపడిన దేవి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది.

 దెబ్బకు ప్రియుడు అందర్

దెబ్బకు ప్రియుడు అందర్


కేసు దర్యాప్తు మొదలుపెట్టిన కొన్ని రోజులకే దేవి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఆమె మొబైల్ నెంబర్ కాల్ డేటాను పరిశీలించారు. దేవి ప్రతిరోజూ కొన్ని గంటలపాటు ముత్తుపాండితో మాట్లాడిందని వెలుగు చూసింది. పోలీసులు ముత్తుపాండిని అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. దేవి దగ్గర ఉన్న నగలు లూటీ చేసినట్లు నాటకం ఆడిన తరువాత ఇద్దరూ పారిపోవాలని ప్లాన్ వేశామని ముత్తుపాండి అంగీకరించాడు. దేవి ఆత్మహత్యకు కారణం అయిన ఆమె ప్రియుడు ముత్తుపాండిని అరెస్టు చేసి అతని దగ్గర బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ప్రియుడి మోజులో పడిన దేవి భర్తను మోసం చెయ్యాలని స్కెచ్ వేసి చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో కోయంబత్తూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+