Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఒకే కంపెనీలో దంపతుల ఉద్యోగం, భార్యతో క్యాబిన్ లో కాపురం పెట్టిన మేనేజర్, ఫినిష్ !

పూణే/ముంబాయి/ చెన్నై: ఒకే కంపెనీలో దంపతులు ఉద్యోగాలు చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న దంపతులతో ఆ కంపెనీ ఉద్యోగులకు బాగా పరిచయం ఉంది. కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి దంపతులతో బాగానే ఉండేవాడు. భర్తతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న మేనేజర్ అతని భార్యతో మాత్రం రాసుకుని పూసుకుని తిరుగుతున్నాడు. ఆఫీసులో భర్త ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ?, ఏం పని చేస్తుంటాడు ? అనే విషయం ఆ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ కు బాగా తెలుసు. ఐదు సంవత్సరాల నుంచి అక్కడే పని చేస్తున్న కత్తిలాంటి భార్య ఆమె భర్తకు చుక్కలు చూపిస్తూ అదే కంపెనీ మేనేజర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనికి త్రీడి సినిమా చూపించి ఎంజాయ్ చేస్తోంది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. కంపెనీ మేనేజర్ తో కూడా భర్త తన భార్యను వదిలేయాలని గొడవపడటం మొదలు పెట్టాడు. మిట్ట మద్యాహ్నం కంపెనీలోని ఓ రూమ్ లో భార్య, ఆమె ప్రియుడిని భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇనుప రాడ్ తో ఇద్దరి మీద దాడి చేశాడు. తరువాత పదునైన ఆయుధం తీసుకున్న భర్త నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా ? అంటూ కంపెనీ మేనేజర్ కార్యాలయంలోనే నరికి చంపడం కలకలం రేపింది. భర్త దాడిలో తీవ్రగాయాలైన భార్య ఆసుపత్రి పాలైయ్యింది.

ప్రముఖ కంపెనీలో దంపతుల ఉద్యోగాలు

ప్రముఖ కంపెనీలో దంపతుల ఉద్యోగాలు

మహారాష్ట్రలోని పూణేలోని పింప్రీ ప్రాంతంలోని చించ్నౌడ్ లో ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో ఖేడ్ లోని అండి దేవాచి ప్రాంతంలో నివాసం ఉంటున్న అమోల్ గజానన్ రాణే అలియాస్ అమోల్ (38) చాలా సంవత్సరాల నుంచి అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే కంపెనీలో ఖేడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రామేశ్వర్ వామన్ పవార్ (35), సునీత్ పవార్ అలియాస్ సునీత (31) అనే దంపతులు ఉద్యోగాలు చేస్తున్నారు.

కంపెనీలో అందరికి టచ్ లో దంపతులు

కంపెనీలో అందరికి టచ్ లో దంపతులు

గత ఐదు సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న రామేశ్వర్, సునీత దంపతులతో ఆ కంపెనీ ఉద్యోగులకు బాగా పరిచయం ఉంది. కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న అమోల్ రాణేకి రామేశ్వర్, సునీత దంపతులతో బాగానే ఉండేవాడు. కంపెనీ మేనేజర్ అమోల్ రాణే అంటే ఆ కంపెనీలో పని చేసే కొందరు ఉద్యోగులు హడలిపోతారని సమాచారం.

భార్యతో రాసుకుని, పూసుకుని తీరుగుతున్న మేనేజర్

భార్యతో రాసుకుని, పూసుకుని తీరుగుతున్న మేనేజర్

భర్త రామేశ్వర్ తో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న మేనేజర్ అమోల్ రాణే అతని భార్య సునీతతో మాత్రం రాసుకుని పూసుకుని తిరుగుతున్నాడు. ఆఫీసులో భర్త రామేశ్వర్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ?, ఏం పని చేస్తుంటాడు ? అనే విషయం ఆ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ అమోల్ రాణేకి బాగా తెలుసు.

 మేనేజర్ కు స్వర్గం చూపిస్తున్న సునీత

మేనేజర్ కు స్వర్గం చూపిస్తున్న సునీత

ఐదు సంవత్సరాల నుంచి అక్కడే పని చేస్తున్న కత్తిలాంటి భార్య సునీత ఆమె భర్త రామేశ్వర్ కు పట్టపగలు చుక్కలు చూపిస్తూ అదే కంపెనీ మేనేజర్ అమోల్ రాణేతో అక్రమ సంబంధం పెట్టుకుని అతనికి స్వర్గంతో పాటు త్రీడి సినిమా చూపించి ఎంజాయ్ చేస్తోంది. మేనేజర్ అమోల్ రాణే, సునీత అక్రమ సంబంధం విషయం ఆ కంపెనీలో చాలా మందికి తెలిసిపోయింది. అయితే తన భర్త రామేశ్వర్ ఇదే కంపెనీలో పని చేస్తున్నాడని పూర్తిగా మరిచిపోయిన సునీత మేనేజర్ అమోల్ రాణేతో కలిసి కంపెనీలో ఖాళీగా ఉన్న క్యాబిన్స్ లో దూరిపోయి ఎంజాయ్ చేస్తూ వచ్చింది.

 భార్య విషయం భర్తకు తెలిసి గొడవలు

భార్య విషయం భర్తకు తెలిసి గొడవలు

మేనేజర్ అమోల్ రాణే, సునీత అక్రమ సంబంధం విషయం ఆ కంపెనీలో చాలా మందికి తెలిసిపోవడంతో కొందరు ఉద్యోగులు ఆ విషయం గుర్తించి భర్త రామేశ్వర్ చెవిలో ఊదారు. ఇదే విషయంలో రామేశ్వర్, సునీత దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. కంపెనీ మేనేజర్ అమోల్ రాణేతో కూడా భర్త రామేశ్వర్ తన భార్య సునీతను వదిలేయాలని చాలాసార్లు గొడవపడ్డాడు.

 కంపెనీలో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య

కంపెనీలో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య

ఇంత గొడవలు జరుగుతున్నా మేనేజర్ అమోల్ రాణే, భార్య సునీత మాత్రం వారి పద్దతి మార్చుకోలేదు. కంపెనీ ఉద్యోగులు మద్యాహ్నం 2. 30 గంటల సమయంలో భోజనాలు చేసిన తరువాత బయట దమ్ము కొట్టడానికి కొందరు, రిలాక్స్ కావడానికి కొందరు బయటకు వెళ్లారు. అదే సమయంలో మేనేజర్ అమోల్ రాణేతో ప్రియురాలు సునీత ఓ క్యాబిన్ లో దుకాణం పెట్టి మంచి రసపట్టులో ఉన్న సమయంలో ఆమె భర్త రామేశ్వర్ ఆ క్యాబిన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

భార్య ప్రియుడిని స్పాట్ లో చంపేశాడు

భార్య ప్రియుడిని స్పాట్ లో చంపేశాడు

మిట్ట మద్యాహ్నం కంపెనీలోని ఓ క్యాబిన్ లో భార్య సునీత, ఆమె ప్రియుడు అమోల్ రాణేని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త రామేశ్వర్ రగిలిపోయాడు. ఇనుప రాడ్ తీసుకున్న రామేశ్వర్ అతని భార్య సునీత మీద, ప్రియుడు అమోల్ రాణే తల మీద దాడి చేశాడు. తరువాత తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన మేనేజర్ అమోల్ రాణేని పట్టుకుని పదునైన ఆయుధం తీసుకుని నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా ? అంటూ అతన్ని కార్యాలయంలోనే నరికి చంపేశాడు.

బతికిపోయిన భార్య

బతికిపోయిన భార్య


భర్త రామేశ్వర్ దాడిలో తీవ్రగాయాలైన భార్య సునీత ప్రాణాలతో బయటపడి ఆసుపత్రి పాలైయ్యింది. భార్య సునీత ప్రియుడు అమోల్ రాణేని హత్య చేసిన రామేశ్వర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కంపెనీ సీనియర్ అధికారి ఫిర్యాదు చెయ్యడంతో నిందితుడు రామేశ్వర్ కోసం గాలించి అతన్ని అరెస్టు చేశామని ఇన్స్ పెక్టర్ విక్రమ్ గైక్వాడ్ స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వివాహిత మహిళ సునీతతో అక్రమ సంబంధం పెట్టుకున్న మేనేజర్ అమోల్ రాణే అదే కంపెనీ కార్యాలయంలో హత్యకు గురి కావడం పూణేలో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+