Illegal affair: కొడుకు, కూతురికి పెళ్లి చేశాడు, ఆంటీని తగులుకుని ఎంజాయ్, కొడుకు దెబ్బతో క్లైమాక్స్ !
చెన్నై/కోయంబత్తూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు కూతురుకు పెళ్లి చేసిన దంపతులు వాళ్లు వేరుగా ఉంటున్నారు. పెళ్లిళ్లు చేసుకున్న కొడుకు, కూతురు వాళ్లు వేరుగా కాపురం ఉంటున్నారు. కొడుకు, కూతురుకు పెళ్లి అయిపోయి వాళ్లు పిల్లలతో లక్షణంగా జీవిస్తున్నారు. మనుమళ్లు, మనుమరాళ్లు ఉన్న సమయంలో అతను భర్తతో విడిపోయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇళ్ల అద్దె డబ్బులు, వడ్డీ వ్యాపారం చేస్తుండటంతో అక్కడ వస్తున్న డబ్బులు ప్రియురాలికి ఇస్తున్న అతను భార్య, కొడుకు, కూతురు విషయం పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తూ వచ్చాడు. మాకు పెళ్లిళ్లు అయిపోయి బిడ్దలు ఉన్నారని, ఇలాంటి వయసులో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని మా పరువు తీస్తున్నావని కొడుకు అతని తండ్రికి బుద్దిమాటలు చెప్పాడు. భార్య, కొడుకు, కూతురుతో పాటు బంధువులు ఎవ్వరు చెప్పినా అతను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదే విషయంలో గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన కొడుకు అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న తండ్రిని దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

కొడుకు, కూతురు
తమిళనాడులోని కోయంబత్తూరులో పులియకుళం సమీపంలోని అమ్మన్ కులం కాలేజ్ సమీపంలోని హౌసింగ్ కాలనీలో కరుప్పస్వామి (61) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కురప్పస్వామికి భార్య, సురేష్ (39) అనే కొడుకు, వనిత అనే కుమార్తె ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వరకు కరుప్పస్వామి ఆయన భార్య, కొడుకు, కూతురుతో సంతోషంగా ఉన్నాడు.

కొడుకు, కూతురికి పెళ్లి చేశారు
కొడుకు సురేష్, కూతురు వనితకు పెళ్లి చేసిన కరుప్పస్వామి దంపతులు వాళ్లు వేరుగా ఉంటున్నారు. పెళ్లిళ్లు చేసుకున్న కొడుకు సురేష్, కూతురు వనిత వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. కొడుకు సురేష్ కు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు వనితకు కుమార్తె ఉంది. కరుప్పస్వామి కూతురు, కొడుకు వాళ్ల పిల్లలతో లక్షణంగా జీవిస్తున్నారు.

తాత లవ్ స్టోరీ.... ఈ వయసులో ఎంజాయ్
కరుప్పస్వామి నివాసం ఉంటున్న ఏరియాలోనే విమల (51) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటున్న విమల, కరుప్పస్వామి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మనుమళ్లు, మనుమరాళ్లు ఉన్న సమయంలో కరుప్పస్వామి భర్తతో విడిపోయిన విమలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

సర్వం ప్రియురాలికే ఇచ్చేశాడు
ఇళ్ల అద్దె డబ్బులు, వడ్డీ వ్యాపారం చేస్తుండటంతో అక్కడ వస్తున్న డబ్బులు ప్రియురాలు విమలకు ఇస్తున్న కరుప్పస్వామి అతని భార్య, కొడుకు సురేష్, కూతురు వనిత విషయం పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తూ వచ్చాడు. మాకు పెళ్లిళ్లు అయిపోయి బిడ్దలు ఉన్నారని, ఇలాంటి వయసులో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని మా పరువు తీస్తున్నావని కొడుకు సురేష్ అతని తండ్రి కురుప్పస్వామికి బుద్దిమాటలు చెప్పాడు.

తండ్రిని పొడిచి చంపేసిన కొడుకు
భార్య, కొడుకు, కూతురుతో పాటు బంధువులు ఎవ్వరు చెప్పినా కరుప్పస్వామి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదే విషయంలో గొడవ పెద్దది కావడంతో సహనం కోల్పోయిన కొడుకు సురేష్ అక్రమ సంబంధం పెట్టుకుని విమల ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న కన్న తండ్రి కరుప్పస్వామిని దారుణంగా చంపేయడం కలకలం రేపింది. తండ్రి కరుప్పస్వామిని హత్య చేసి తప్పించుకుని పారిపోయిన సురేష్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications