Illegal affair: ఫ్రెండ్ భార్యతో సీక్రేట్ రొమాన్స్, రెడ్ హ్యాండెడ్ గా చూసి స్పాట్ లో చంపేసిన భర్త, ఎస్కేప్ !

భువనేశ్వర్/ కేంద్రపార/ఒడిశా: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడం మొదలు పెట్టారు. భర్త స్నేహితులు అతని కోసం ఇంటికి వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో భర్త క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరితో అతని భార్యకు పరిచయం అయ్యింది. ఇంటికి వస్తున్న భర్త స్నేహితుడికి అతని భార్య టీలు, టిఫిన్ లు ఇస్తోంది. చాలాకాలం స్నేహితుడి భార్యతో అతను క్లోజ్ గా ఉన్నాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఇంటికి వస్తున్న అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భార్య వలలో వేసుకుంది. ఫ్రెండ్ భార్య చూడటానికి అందంగా ఉండటంతో అతను కూడా ఒక్క అడుగు ముందుకు వేశాడు. రానురాను ఇద్దరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త ఊర్లో లేని సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న ప్రియుడితో ఆమె పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ఊరికి వెళ్లిన భర్త అనుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో బెడ్ రూమ్ లో భార్య, స్నేహితుడిని చూడరాని సీన్ లో చూసిన భర్త ఆవేశంతో ఊగిపోయాడు. అంతే భార్య ప్రియుడిని స్పాట్ లో చంపేసిన భర్త అతని శవాన్ని తీసుకెళ్లి అడవిలో విసిరేశాడు. తన కళ్ల ముందే ప్రియుడని భర్త చంపేయడంతో భార్య మైండ్ బ్లాక్ అయ్యింది.

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

ఒడిశాలోని కేంద్రపార జిల్లాలోని తలాచువా పోలీస్ స్టేషన్ పరిధిలోని అహిరాజ్ పూర్ గ్రామంలో లక్ష్మణ్ భయాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం లక్ష్మణ్ ఇంట్లో చూపించిన రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న లక్ష్మణ్, రేఖా దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడం మొదలు పెట్టారు.

ఇంటికి వచ్చి వెలుతున్న భర్త ఫ్రెండ్స్

ఇంటికి వచ్చి వెలుతున్న భర్త ఫ్రెండ్స్

రేఖా భర్త లక్ష్మణ్ స్నేహితులు అతని కోసం ఇంటికి వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో భర్త లక్ష్మణ్ క్లోజ్ ఫ్రెండ్స్ లోని శ్రీక్రిష్ణ పాల్ అలియాస్ శ్రీక్రిష్ణ (35) అనే వ్యక్తి రేఖాకు పరిచయం అయ్యాడు. ఇంటికి వస్తున్న భర్త లక్ష్మణ్ స్నేహితుడు శ్రీక్రిష్ణకు అతని భార్య రేఖా టీలు, టిఫిన్ లు ఇస్తోంది.

భర్త ఫ్రెండ్ కు భార్య గ్రీన్ సిగ్నల్

భర్త ఫ్రెండ్ కు భార్య గ్రీన్ సిగ్నల్

చాలాకాలం స్నేహితుడు లక్ష్మణ్ భార్య రేఖాతో శ్రీక్రిష్ణ క్లోజ్ గా ఉన్నాడు. భర్త లక్ష్మణ్ ఇంట్లో లేని సమయంలో ఇంటికి వస్తున్న శ్రీక్రిష్ణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేఖా అతన్ని వలలో వేసుకుంది. ఫ్రెండ్ లక్ష్మణ్ భార్య రేఖా చూడటానికి అందంగా ఉండటంతో శ్రీక్రిష్ణ కూడా ఒక్క అడుగు ముందుకు వేసి ఆమెతో రాసుకుని పూసుకుని తిరగడం మొదలుపెట్టాడు.

ప్రియుడితో ఎంజాయ్

ప్రియుడితో ఎంజాయ్

రానురాను రేఖా, శ్రీక్రిష్ణల చనువు కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త లక్ష్మణ్ ఊర్లో లేని సమయంలో ఇంటికి వచ్చి వెలుతున్న ప్రియుడు శ్రీక్రిష్ణతో వివాహిత మహిళ రేఖా పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. చాలాకాలం నుంచి రేఖా, శ్రీక్రిష్ణల అక్రమ సంబంధం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. మా విషయం ఎవ్వరికి తెలీలేదని రేఖా అనుకుంది.

భార్య ప్రియుడిని స్పాట్ లో చంపేసిన భర్త

భార్య ప్రియుడిని స్పాట్ లో చంపేసిన భర్త

బుధవారం ఊరికి వెళ్లిన రేఖా భర్త లక్ష్మణ్ అనుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో బెడ్ రూమ్ లో భార్య రేఖా, స్నేహితుడు శ్రీక్రిష్ణను చూడరాని సీన్ లో చూసిన లక్ష్మణ్ ఆవేశంతో ఊగిపోయాడు. అంతే భార్య రేఖా ప్రియుడు, స్నేహితుడు శ్రీక్రిష్ణ తల మీద దాడి చేసిన లక్ష్మణ్ అతన్ని స్పాట్ లో చంపేశాడు.

 ప్రియుడి హత్యతో భార్య పరార్

ప్రియుడి హత్యతో భార్య పరార్

శ్రీక్రిష్ణ శవాన్ని తీసుకెళ్లి భితార్కానియా నేషనల్ పార్క్ సమీపంలోని శైలేంద్రసరేమ్ అటవి ప్రాంతంలో విసిరేశాడు. తన కళ్ల ముందే ప్రియుడు శ్రీక్రిష్ణను భర్త లక్ష్మణ్ చంపేయడంతో అతని భార్య రేఖా హడలిపోయి పారిపోయింది. అటవి ప్రాంతంలో శ్రీక్రిష్ణ శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 నా కోంప ముంచేశాడు.... అందుకే చంపేశాను

నా కోంప ముంచేశాడు.... అందుకే చంపేశాను

పోలీసుల జాగిలాలు శ్రీక్రిష్ణ శవం పడిన అటవి ప్రాంతం నుంచి పేరుగా లక్ష్మణ్ ఇంటికి వెళ్లాయి. పోలీసుల విచారణలో శ్రీక్రిష్ణ తన భార్య రేఖాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ,అందుకే అతన్ని చంపేశానని లక్ష్మణ్ అంగీకరించాడని పోలీసు అధికారి శ్రీకాంత్ కుమార్ బారిక్ స్థానిక మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+