Businessman: హోటల్ లో ప్రియురాలితో రొమాన్స్, మద్యలో భార్య ప్రత్యక్షం, భర్తకు డీటీఎస్ సౌండ్ !
న్యూఢిల్లీ/ఆగ్రా: పెద్దలు సెట్ చేసిన వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రానురాను భార్య లావు అయ్యింది. సన్నగా ఉన్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యాపారం పనిమీద బయటకు వెలుతున్నానని భార్యకు చెబుతున్న భర్త అతని ప్రియురాలితో కలిసి ట్రిప్పులు వేస్తూ మంచిమంచి హోటల్స్ లో ఆమెతో జల్సా చేస్తున్నాడు. హోటల్ లో రూమ్ తీసుకున్న వ్యాపారి ప్రియురాలితో సంతోషంగా రొమాన్స్ చేశాడు. ప్రియురాలితో రొమాన్స్ చేస్తున్న సమయంలో హోటల్ రూమ్ లో భార్య ప్రత్యక్షం అయ్యింది. అంతే భర్త బిత్తరపోయాడు. చెప్పుతో భర్తను చితకబాదేసింది. వ్యాపారి ప్రియురాలి మొగుడికి ఫోన్ చేసింది. ప్రియురాలి భర్త కూడా హోటల్ దగ్గరకు వెళ్లడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

ఆగ్రాలో దంపతులు
ఆగ్రాలో దినేష్ గోపాల్ అనే వ్యాపారి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు సెట్ చేసిన నీలమ్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. దినేష్, నీల్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దినేష్, నీలమ్ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. దినేష్ బాగానే వ్యాపారం చేస్తున్నాడు.

ప్రియురాలిని సెట్ చేసుకున్న వ్యాపారి
రానురాను దినేష్ భార్య నీలమ్ లావుగా తయారైయ్యింది. సన్నగా ఉన్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న దినేష్ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యాపారం పనిమీద బయటకు వెలుతున్నానని భార్య నీలమ్ కు చెబుతున్న దినేష్ అతని ప్రియురాలితో కలిసి ఢిల్లీ, లక్నో, ముంబాయికి ట్రిప్పులు వేస్తూ మంచిమంచి హోటల్స్ లో ఆమెతో జల్సా చేస్తున్నాడు.

ప్రియురాలికి ముందే పెళ్లి అయ్యింది
దినేష్ ప్రియురాలికి ఇంతకు ముందే వివహం అయ్యింది. ఆమెకు భర్త, పిల్లలు ఉన్నారు. భర్తకు మాయమాటలు చెప్పి ప్రియుడు దినేష్ టూర్లు వేస్తున్న ఆమె అతనితో జల్సా చేస్తోంది. రానురాను దినేష్ ప్రవర్తన మీద అతని భార్య నీలమ్ కు అనుమానం మొదలైయ్యింది. అయితే నీలమ్ మాత్రం డౌట్ రాకుండా ఆమె భర్త దినేష్ గురించి పూర్తి సమచారం సేకరించింది.

హోటల్ లో భార్య ఎంట్రీతో షాక్
ఎప్పటిలాగే వ్యాపారం పనిమీద బయటకు వెలుతున్నానని చెప్పిన దినేష్ అతని ప్రియురాలీతో కలిసి ఢిల్లీ వెళ్లి హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. హోటల్ రూమ్ లో దినేష్ అతని ప్రియురాలితో సంతోషంగా రొమాన్స్ చేశాడు. ప్రియురాలితో రొమాన్స్ చేస్తున్న సమయంలో హోటల్ రూమ్ లో దినేష్ భార్య నీలమ్ ప్రత్యక్షం అయ్యింది. అంతే నీలమ్ ను చూసిన ఆమె భర్త దినేష్ బిత్తరపోయాడు.

భర్తను చెప్పుతో కొట్టిన భార్య
దినేష్ బందువులను కూడా వెంటపెట్టుకుని వెళ్లిన నీలమ్ భర్త చేస్తున్న పని చూసి రగిలిపోయింది. అంతే కాలిలోని చెప్పు చేతికి తీసుకున్న నీలమ్ ఆమె భర్త దినేష్ ను ఇష్టం వచ్చినట్లు చితకబాదేసింది. ఆ సందర్బంలో దినేష్ బందువులు నీలమ్ కు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే ఆమె మాత్రం ఎవ్వరిమాట వినలేదు. భార్య నీలమ్ కొట్టిన చెప్పు దెబ్బలకు ఆమె భర్త దినేష్ డీటీఎస్ రైంజ్ లో సౌండ్ వినిపించింది.

ప్రియురాలి భర్తకు ఫోన్ చేసి ?
దినేష్ ప్రియురాలిని నీలమ్ చితకబాదింది. ప్రియురాలి భర్తకు ఫోన్ చేసిన నీలమ్ నీ భార్య భాగోతం చూస్తువు రా అంటూ అతన్ని హోటల్ కు పిలిపించింది. హోటల్ లో గొడవ జరగడంతో అప్పటికే హోటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. భర్త బంధువులు, ప్రియురాలి భర్త అతని స్నేహితులు హోటల్ లోకి వెళ్లడంతో వాతావరణం వేడెక్కింది.

చెప్పు దెబ్బల వీడియో వైరల్
దినేష్ భార్య నీలమ్, దినేష్ ప్రియురాలి భర్త హోటల్ లో గొడవపడటంతో రచ్చరచ్చ అయ్యింది. పోలీసులు అందరిని పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లి వివరాలు తెలసుకుని రాజీ పంచాయితీలు చేశారు. నీలమ్ ఆమె భర్త దినేష్ ను చెప్పుతో కొడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications