భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం: వాసన వస్తోందన్నందుకు చంపేశాడు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 'నీ శరీరం నుంచి దుర్వాసన వస్తుంది' అంటూ తరచూ చెప్తున్న మహిళను ఆమె ప్రియుడు గొంతునులిమి చంపేశాడు. ఈ ఘటన పాట్నాలోని బిషున్‌పూర్‌లో జరిగింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2006లో వివాహమైన నిభా(25).. తన భర్త నుంచి విడిపోయి తన ప్రియుడు భోలాతో సహజీవనం చేస్తోంది. ఆమెకు ఏడేళ్ల కూతురు కూడా ఉంది. కాగా, 'నీ శరీరం నుంచి దుర్వాసన వస్తోంది' అని భోలాకు తరచూ నిభా చెప్తుండేది.

ఈ విషయంపై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. 'నీ నుంచి వచ్చే కంపు భరించలేక పోతున్నా' అంటూ తరచూ చెబుతుండటంతో ఆగ్రహానికి గురైన భోలా శనివారం ఆమె గొంతు నులుమి చంపి మంచంపై పడేసి పరారయ్యాడు.
కాగా, ఆ గదిలో నుంచి మృతదేహం వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు గది తలుపు పగులగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు భోలాను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు తెలిపారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications