జర్నలిస్టు హత్య కేసు: ఛోటా రాజన్ సహా దోషులందరికీ జీవిత ఖైదు
న్యూఢిల్లీ/ముంబై: సుమారు ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన జర్నలిస్టు హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ సహా ఎనిమిదిమంది దోషులకు ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. జర్నలిస్టు జ్యోతిర్మయి డే హత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న జిగ్నా వోరాను మాత్రం ఆధారాలు లేని కారణంగా నిర్ధోషిగా విడుదల చేసింది.
సీనియర్ జర్నలిస్టు జ్యోతిర్మయి డే మిడ్డే పత్రికలో పనిచేసేవారు. 2011 జూన్‌లో తన ఇంటి సమీపంలోనే ఆయనను తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా, ఛోటా రాజన్.. జర్నలిస్టును హత్య చేయాలని ఆదేశించినట్లు అధికారుల విచారణలో తేలింది.

20మంది గ్యాంగ్స్టర్లకు సంబంధించిన సమాచారంతో జ్యోతిర్మయి డే ఓ పుస్తకం రాయాలనుకున్న నేపథ్యంలో చోటా రాజన్ ఈ హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడైంది. జ్యోతిర్మయి డేను హత్య చేసేందుకు ఛోటా రాజన్.. రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, కాంట్రాక్టు కిల్లర్‌ను నియమించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications