1000 కు పైగా గుళ్లు ఉన్న ఆ ఊరిలో ఇన్ని అక్రమ సంబంధాలా.. !

ప్రస్తుతం అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. దీంతో భర్తల హత్యలు కూడా రోజురోజుకూ అధికం అవుతున్నాయి. అలాగే భార్యను చంపేస్తున్నవారు కూడా పెరిగిపోతున్నారు. ప్రియుడిని లేదా ప్రియురాలిని మర్చిపోలేకే భార్యాభర్తలు శత్రువులుగా మారుతున్నారు. ప్రేమించిన వాళ్లను మర్చిపోలేక కొన్ని రోజులకే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఏకంగా ప్రాణాలనే తీసేస్తున్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్ గా మారిపోయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అక్రమ సంబంధాలు అధికంగా ఉన్న నగరాల లిస్టు బయటకు వచ్చింది. ప్రముఖ డేటింగ్ యాప్ ఆష్లే మాడిసన్ జూన్ 2025 ఈ డేటాను విడుదల చేసింది. కెనడాకు చెందిన ఈ ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ 2002లో ప్రారంభించబడింది.

అక్రమ సంబంధాలు నేటి సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రముఖ డేటింగ్ యాప్ ఆష్లే మాడిసన్ జూన్ 2025 కు సంబంధించి అక్రమ సంబంధాల కోసం తమ యాప్ ను వాడే వారిలో తమిళనాడులోని కాంచీపురం టాప్ లో ఉందని తెలిపింది. కాంచీపురం ఓ ప్రసిద్ధమైన టెంపుల్ టౌన్. ఇక్కడ 1000 దేవాలయాలు ఉంటాయని ప్రతీతి. సాధారణంగా ఇలాంటి ఎక్స్ ట్రా - మారిటల్ అఫైర్స్ మెట్రో పాలిటన్ నగరాల్లో అధికంగా ఉంటాయి. కానీ టెంపుల్ టౌన్ లో ఇలాంటి దారుణాలపై అక్కడి భక్తులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నగర ప్రతిష్ఠ దెబ్బతింటుందని వాపోతున్నారు.

Kanchipuram Leads in Illicit Relations Hyderabad Ranks 17th in Ashley Madison Report

ఇక ఈ లిస్టులో రెండో స్థానంలో సెంట్రల్ దిల్లీ, మూడోస్థానంలో గురుగ్రామ్, నాలుగోస్థానంలో గౌతమ్ బుద్ధ నగర్, ఐదో స్థానంలో సౌత్ వెస్ట్ దిల్లీ, ఆరోస్థానంలో డెహ్రాడున్, ఏడో స్థానంలో ఈస్ట్ దిల్లీ, ఎనిమిదో స్థానంలో పుణె, తొమ్మిదో స్థానంలో బెంగళూరు, పదో స్థానంలో సౌత్ దిల్లీ ఉన్నాయి. ఇక హైదరాబాద్ 17వ స్థానంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+