Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karnataka Election 2023 Polling LIVE:కర్నాటకలో ముగిసిన పోలింగ్..70శాతం పోలింగ్ నమోదయ్యే ఛాన్స్

బెంగళూరు: కర్నాటకలో పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లో నిల్చున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఈసీ కల్పిస్తోంది.ఇక 80ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఈసీ చేసింది.

మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రంగంలోకి దిగుతుండగా.. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ మాత్రం తామే కింగ్ మేకర్లుగా నిలుస్తామనే ధీమాతో ఉంది. ఇక పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి. కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ అప్‌డేట్స్ లైవ్‌లో మీకోసం..

Karnataka Election 2023

May 10, 2023, 6:07 pm IST

కర్నాటకలో ముగిసిన పోలింగ్.అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
May 10, 2023, 6:04 pm IST

చివరి దశకు చేరిన పోలింగ్. క్యూలైన్లలో నిల్చున్నవారికి ఓటువేసే అవకాశం
May 10, 2023, 5:59 pm IST

5 గంటలకు పోలింగ్ శాతం

Karnataka elections 2023
5 గంటలకు నమోదైన పోలింగ్ శాతం 65.69%
May 10, 2023, 5:53 pm IST

యువ ఎంపీ తేజస్వీ సూర్య కామెంట్స్

Karnataka elections 2023
ఇది భజరంగబలి భూమి
May 10, 2023, 5:28 pm IST

"ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. అన్ని కులాల ప్రజలు, ప్రతి ఒక్కరూ పని చేస్తున్నారు మాకు ఓటు వేస్తున్నారు" కాంగ్రెస్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్అన్నారు.
May 10, 2023, 5:08 pm IST

ఇప్పటి వరకు రామనగరలో అత్యధికంగా 63.36 శాతం పోలింగ్ నమోదైంది.
May 10, 2023, 5:02 pm IST

విజయపుర జిల్లాలోని మసబినాల గ్రామస్థులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) తీసుకువెళుతున్నవాహనాన్ని ఆపి, అధికారిని దూషించారు. బ్యాలెట్ యూనిట్లను ధ్వంసం చేయడంతో 23 మందిని అరెస్టు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
May 10, 2023, 4:49 pm IST

బెంగళూరులో ఓటు వేసిన నటుడు ధృవ సర్జా
May 10, 2023, 4:04 pm IST

విజయపురా జిల్లాలోని మసబినళ గ్రామంలో ఎన్నికల సిబ్బందిని చితకబాదిన గ్రామస్తులు. కారులో నుంచి ఎక్విప్‌మెంట్‌ను పగలగొట్టిన గ్రామస్తులు
May 10, 2023, 3:54 pm IST

సుదీప్ కామెంట్స్

Karnataka elections 2023
ఓటు వేయడం నా హక్కు బాధ్యత - కిచ్చా సుదీప్
May 10, 2023, 3:38 pm IST

3 గంటలకు పోలింగ్ శాతం

Karnataka elections 2023
3 గంటలకు పోలింగ్ శాతం
May 10, 2023, 3:07 pm IST

కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని జోస్యం చెప్పిన కేంద్రమంత్రి శరబానంద సోనోవాల్
May 10, 2023, 2:44 pm IST

మాజీ ప్రధాని దేవెగౌడ

హర్దనహళ్లి గ్రామం చాలా అభివృద్ధి చెందింది. ఈ ఘనత అంత రేవన్నకే దక్కుతుంది. ఈ నియోజకవర్గాన్ని చాలాబాగా అభివృద్ధి చేశాడు
May 10, 2023, 2:35 pm IST

జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
May 10, 2023, 2:34 pm IST

కలబుర్గిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఆయన సతీమణి రాధాబాయి.
May 10, 2023, 2:24 pm IST

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కనకపుర నుంచి పోటీ చేస్తున్న డీకే శివకుమార్ ఆటో నడిపారు.
May 10, 2023, 2:03 pm IST

మైసూరులోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్.
May 10, 2023, 1:54 pm IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన సినీనటుడు శివరాజ్ కుమార్, ఆయన సతీమణి, కాంగ్రెస్ నేత గీత.
May 10, 2023, 1:17 pm IST

మల్లికార్జున ఖర్గే కామెంట్స్

karnataka elections 2023
కాంగ్రెస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుందంటూ జోస్యం చెప్పిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
May 10, 2023, 12:59 pm IST

తిపత్తూర్ బీజేపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి బీసీ నగేష్ కుటుంబంతో వచ్చి ఓటు వేశారు
May 10, 2023, 12:57 pm IST

కాలబురిగిలో ఓటు వేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
May 10, 2023, 12:37 pm IST

ఉడిపిలో ఓటు వేసేందుకు అక్కడికి చేరుకున్న కాంతారా ఫేమ్ హీరో రిషబ్ షెట్టి
May 10, 2023, 12:33 pm IST

ఓటు ముందు..ఆ తర్వాతే పెళ్లి

మైసూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన నవ వధూవరులు
May 10, 2023, 12:16 pm IST

కన్నడ నటుడు దాలి ధనుంజయ కుటుంబంతో కలిసి తన గ్రామమైన కలేనహళ్లిలో ఓటు వేశారు
May 10, 2023, 12:03 pm IST

పోలింగ్ శాతం

karnataka elections 2023
ఉదయం 11 గంటలకు 20.99 శాతం పోలింగ్ నమోదు
May 10, 2023, 11:47 am IST

karnataka elections 2023
ఓటు వేసిన నవ వధువు
May 10, 2023, 11:42 am IST

జేడీఎస్ అభ్యర్థులను ఆశీర్వదించండి. జేడీఎస్ అభివృద్ధికి ఓటు వేయండి. మేమే కింగ్ మేకర్‌ అవుతాం- జేడీఎస్ అధినేత కుమారస్వామి
May 10, 2023, 11:38 am IST

రామనగర నియోజకవర్గంలో ఓటు వేసిన జేడీఎస్ అధినేత కుమారస్వామి
May 10, 2023, 11:34 am IST

మైసూరులో ఓటు వేసిన టీమిండియా మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్. " మంచి ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. నేను ఓటు వేశాను. ప్రజాస్వామ్యంలో అందరం భాగం కావాలి" అని చెప్పిన శ్రీనాథ్
May 10, 2023, 11:20 am IST

వరుణలో ఓటు వేసిన కర్నాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+