నాలా బిజినెస్: 2015లో మోడీ నిర్ణయం ఇది కావాలని శృంగార తార సన్నీ
న్యూఢిల్లీ: కొత్త ఏడాది వచ్చిన ప్రతిసారి చాలామంది ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. దానిని ఎందరు అమలు చేస్తారు, ఎందరు అమలు చేయరు అనే విషయం తర్వాత. కానీ చాలామంది తాము ఈ కొత్త ఏడాదిలో ఏం చేయాలో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఇతరులు తీసుకోవాల్సిన నిర్ణయాలు చెప్పడం కొంత ఆశ్చర్యమే అని చెప్పవచ్చు.
శృంగార తార సన్నీలియోన్ 2014లో మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్రిటీగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె ఓ నిర్ణయం గురించి చెప్పింది. అయితే అది తనకు కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకోవాలని అభిప్రాయపడింది.

ఓ ఆంగ్ల మీడియాలో వచ్చిన దాని ప్రకారం... ప్రధాని నరేంద్ర మోడీ అందరు ఎన్నారైల కోసం ఓ నిర్ణయం తీసుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా మోడీ ఇంటరాక్ట్ అవుతున్నారని చెప్పారు.
అలాంటి మోడీ 2015 కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సమయంలో.. అందరు ఎన్నారైలు భారత్‌లో సులభంగా వ్యాపారం చేసుకునేలా అవకాశం కల్పించేలా ఆయన నిర్ణయం తీసుకోవాలన్నారు. తనలా అందరూ ఎన్నారైలు సులభంగా ఇక్కడ బిజినెస్ చేసుకునేలా ఆయన నిర్ణయం తీసుకోవాలన్నారు.
కాగా, 2014లో టాప్ సెర్చ్‌డ్ పర్సనాలిటీలలో సన్నీలియోన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తదితరులు ఎందరో ఉన్నారు. టాప్‌లో సన్నీలియోన్ ఉండగా, నరేంద్ర మోడీ రెండో స్థానంలో ఉన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications