Lady: మాజీ ఎమ్మెల్యే తమ్ముడి భార్యతో ఆటో డ్రైవర్ రొమాన్స్, బుల్లెట్ రాజా ఏం చేశాడంటే ?
చెన్నై/ తిరుచ్చి: మాజీ ఎమ్మెల్యే తమ్ముడికి వివాహం అయ్యింది. ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న సమయంలో ఆ ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోయేవాడు. తరువాత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయ్యాడు. మాజీ ఎమ్మెల్యే తమ్ముడు జైలుకు వెళ్లి వచ్చాడు. మాజీ ఎమ్మెల్యే తమ్ముడి భార్య ఓ ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలాకాలం మాజీ ఎమ్మెల్యే తమ్ముడి భార్య, ఆటో డ్రైవర్ జల్సాలు చేశారు. మ్యాటర్ తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తమ్ముడు రగిలిపోయాడు. మాజీ ఎమ్మెల్యే తమ్ముడి భార్య ఆటో డ్రైవర్ తో కలిసి ప్రసిద్ది చెందిన ఆలయంలో అమ్మవారి దర్శనానికి వెళ్లింది. మ్యాటర్ తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తమ్ముడు, అతని అనుచరులు గుడి దగ్గరకు వెళ్లి అతని భార్య ప్రియుడిని కత్తులతో నరికి స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది.
Girlfriend: ప్రియుడికి జ్యూస్ లో విషం కలిపి చంపేసింది, కన్నింగ్ లేడీ కథ క్లోజ్ !

మాజీ ఎమ్మెల్యే
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని మన్నచల్లనూర్ శాసన సభ నియోజక వర్గంలో అన్నాడీఎంకే పార్టీ నుంచి పరమేశ్వరి మురుగన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం వరకు పరమేశ్వరి మురుగన్ హవా నడించింది. తరువాత పరమేశ్వరి మురుగన్ మాజీ ఎమ్మెల్యే అయ్యారు .

మాజీ ఎమ్మెల్యే తమ్ముడు
అన్నాడీఎంకే పార్టీ మాజీ ఎమ్మెల్యే పరమేశ్వరి మురుగన్ కు బుల్లెట్ రాజా అనే తమ్ముడు ఉన్నాడు. బుల్లెట్ రాజాకు కొన్ని సంవత్సరాల క్రితం క్రిష్ణవేణి అనే మహిళతో వివాహం అయ్యింది. మరమేశ్వరి మురుగన్ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న సమయంలో ఆ ఎమ్మెల్యే తమ్ముడు బుల్లెట్ రాజా ఆ ప్రాంతంలో రెచ్చిపోయేవాడు.

హత్య కేసులో జైలుకు మాజీ ఎమ్మెల్యే తమ్ముడు
మన్నచల్లనూర్ సమీపంలో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురైనాడు. లారీ డ్రైవర్ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పరమేశ్వరి మురుగన్ తమ్ముడు బుల్లెట్ రాజా తదితరులు జైలుకు వెళ్లారు. భర్త బుల్లెట్ రాజా జైలుకు వెళ్లిన తరువాత అతని భార్య క్రిష్ణవేణి ఎక్కువగా చిన్నరాసు అనే ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కువగా తిరిగింది.

ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం
మాజీ ఎమ్మెల్యే తమ్ముడు బుల్లెట్ రాజా జైల్లో ఉంటే అతని భార్య క్రిష్ణవేణి ఆటో డ్రైవర్ చిన్నరాసు మోజులోపడిపోయింది. మాజీ ఎమ్మెల్యే తమ్ముడు బుల్లెట్ రాజా భార్య క్రిష్ణవేణి ఆటో డ్రైవర్ చిన్నరాసుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలాకాలం మాజీ ఎమ్మెల్యే తమ్ముడు బుల్లెట్ రాజా భార్య, ఆటో డ్రైవర్ చిన్నరాసు జల్సాలు చేశారు.

వార్నింగ్ ఇచ్చినా భార్యలో మార్చురాలేదు
భార్య క్రిష్ణవేణి అక్రమ సంబందం మ్యాటర్ తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తమ్ముడు బుల్లెట్ రాజా రగిలిపోయి ఆటో డ్రైవర్ చిన్నరాసుకు వార్నింగ్ ఇచ్చాడు. అయితే బుల్లెట్ రాజా భార్య క్రిష్ణవేణి, ఆటో డ్రైవర్ చిన్నరాసు మాత్రం పద్దతి మార్చుకోకుండి నిత్యం అతని ఇంటిలోనే కలుసుకోవడం మొదలుపెట్టారు.

అమ్మావారి గుడి ముందే నరికేశారు
మాజీ ఎమ్మెల్యే తమ్ముడు బుల్లెట్ రాజా భార్య క్రిష్ణవేణి ఆటో డ్రైవర్ తో చిన్నరాసుతో కలిసి ప్రసిద్ది చెందిన సమయపురం మారియమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనానికి వెళ్లింది. మ్యాటర్ తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తమ్ముడు బుల్లెట్ రాజా, అతని అనుచరులు షేక్ అబ్దుల్లా (41), అబ్దుల్ గని (26) కలిసి సమయపురం ఆలయం దగ్గరకు వెళ్లి ఆటో డ్రైవర్ చిన్నరాసును దారుంగా కత్తులతో నరికి స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది.

మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ మ్యాటర్ వైరల్
ఆటో డ్రైవర్ చిన్నరాసు హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే బుల్లెట్ రాజా, అతని అనుచరులు అబ్దుల్ గని, షేక్ అబ్దుల్లాను సమయపురం పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే తమ్ముడి భార్య అక్రమ సంబందం విషయంలో ఆటో డ్రైవర్ హత్యకు గురికావడం తమిళనాడులో కలకలం రేపింది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications