Leena: స్మోకింగ్ కాళి, స్మోకింగ్ శివపార్వతి పోస్టర్ట దెబ్బ, లీనా మీద లుక్ ఔట్ నోటీసులు జారీ, దెబ్బకు మణిమేకలై
భోపాల్/చెన్నై: హిందూ దేవతలను కించపరిచే విధంగా పోస్టర్లు తయారు చేసి విడుదల చేస్తున్న తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా
మణిమేకలైకి సినిమా చూపించడానికి పోలీసులు సిద్దం అయ్యారు. తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై మీద లుక్ ఔట్ నోటీసు జారీ అయ్యింది. స్మోకింగ్ కాళి, స్మోకింగ్ శివ పార్వతీల ఫోటోలు విడుదల చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్న
తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై మీద లుక్ ఔట్ నోటీసులు జారీ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియాకు చెప్పిన కొన్ని గంటల్లోనే తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై మీద లుక్ ఔట్ నోటీసు జారీ అయ్యింది. స్మోకింగ్ కాళి పోస్టర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మీద ఇప్పటికే మధ్యప్రదేశ్ లో కేసు నమోదు అయ్యింది.

లీనా ఏం చేసిందంటే ?
తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై కాళీమాత సిగరేట్ తాగుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విడుదల చేసి వివాదానికి తెరలేపింది. దేశంలో కలకలం రేపిన స్మోకింగ్ కాళి పోస్టర్ వ్యవహారంలో తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై మీద హిందూ సంఘా మండిపడుతున్నాయి.

స్మోకింగ్ కాళి మాత పోస్టర్
కాళీ మాతను అవమానించిన తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆమె మీద హిందూ సంఘ, సంస్థలు మండిపడుతున్నాయి. అయితే లీనా మణిమేఖలై మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నిజాలు చెప్పడానికి తాను ఎందుకు భయపడాలని, కాళిమాత మాంసాహారి అని అంటున్న లీనా మణిమేకలై బహిరంగ క్షమాపణలు చెప్పడానికి నిరాకరించింది.
అగ్నికి ఆజ్యం పోసిన లీనా మణిమేకలై
లీనా మణిమలై రూపోందించిన డాక్యుమెంటరీ పోస్టర్ వ్యవహారంలో కెనడాకు చెంది ఆగా ఖాన్ మ్యూజియం మాత్రం క్షమాపణలు చెప్పింది. స్మోకింగ్ కాళి పోస్టర్ వివాదం సర్దుమనగకముందే ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై మరో వివాదానికి తెరతీసింది. శివుడు, పార్వతి వేషంలో ఉన్న ఇద్దరు సిగరేట్ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడం కలకలం రేపింది.

భోపాల్ లో లీనా మీద కేసు నమోదు
లీనా మణిమేఖలై హిందూ దేవుళ్లు, హిందూ మనోభావాలు దెబ్బ తియ్యాలని కంకణం కట్టుకుందని సోషల్ మీడియాలో ఆమె మీదమండిపడుతున్నారు. స్మోకింగ్ కాళీమాత పోస్టర్ వివాదంపై ఇప్పటికే తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేఖలై మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కేసు నమోదు అయ్యింది.

లీనా మీద లుక్ ఔట్ నోటీసులు జారీ
తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై మీద లుక్ ఔట్ నోటీసు జారీ అయ్యింది. స్మోకింగ్ కాళి, స్మోకింగ్ శివ పార్వతీల ఫోటోలు విడుదల చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్న తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై మీద లుక్ ఔట్ నోటీసులు జారీ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మీడియాకు చెప్పిన కొన్ని గంటల్లోనే తమిళనాడుకు చెందిన ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై మీద లుక్ ఔట్ నోటీసు జారీ అయ్యింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications