ఢిల్లీలో పొగమంచు: 118 ప్యాసింజర్ రైళ్లు రద్దు (ఫోటోలు)
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన రైల్వే శాఖ 118 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది.
మరోవైపు మంచు కారణంగా ఢిల్లీ, అమృత్‌సర్, గోరఖ్‌పూర్, వారణాసి నుంచి బయలుదేరే విమానాల సర్వీసుల సమయంలో కూడా స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
న్యూఢిల్లీలో పొగమంచు కారణంగా గత వారం రోజులుగా ఇదే పరిస్ధితి నెలకొంది. రోడ్డు, రైలు మార్గాల్లో పొగమంచు దట్టంగా అలుముకుని దగ్గర్లో ఉండే వస్తువులు, మనుషులు కనిపించకపోడవంతో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఢిల్లీలో పొగమంచు
గురువారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ పొగమంచుతో కప్పబడి ఉంది. రోడ్ల మీద మనుషులు కూడా సరిగ్గా కనిపించడం లేదు.

ఢిల్లీలో పొగమంచు
గురువారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ పొగమంచుతో కప్పబడి ఉంది. రాజ్‌పథ్ రోడ్డులోని నార్త్, సౌత్ బ్లాకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి.

ఢిల్లీలో పొగమంచు
గురువారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ పొగమంచుతో కప్పబడి ఉంది. రిపబ్లిక్ డే పరేడ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా విజయ్ చౌక్ వద్ద కాపలా కాస్తున్న జవాను.

ఢిల్లీలో పొగమంచు
గురువారం ఉదయం న్యూఢిల్లీ పొగమంచుతో కప్పబడి ఉంది. పాదచారులు దుప్పట్లతో నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం.

ఢిల్లీలో పొగమంచు
గురువారం ఉదయం న్యూఢిల్లీ పొగమంచుతో కప్పబడి ఉంది. టీ తాగితే కాస్తంత శరీరం చల్లబడుతుంది. టీ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లు.

ఢిల్లీలో పొగమంచు
గురువారం ఉదయం న్యూఢిల్లీ పొగమంచుతో కప్పబడి ఉంది. గురువారం ఉదయం పొగమంచు నుంచి తప్పించుకునేందుక చలి మంచ కాచుకుంటున్న ప్రజలు.

ఢిల్లీలో పొగమంచు
గురువారం ఉదయం న్యూఢిల్లీ పొగమంచుతో కప్పబడి ఉంది. రైలు పట్టాలు దాటుకుంటూ స్కూలుకి వెళుతున్న చిన్నారులు.












Click it and Unblock the Notifications