Lok Sabha Election 2024 Polling LIVE : ముగిసిన లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్
లోక్‌సభ ఎన్నికలు 2024 మొదటి విడత పోలింగ్ ప్రత్యక్ష ప్రసారం : 2024 సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ముగిసే ఎన్నికలు ఇవి. తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దక్షిణాదిన తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకూ పోలింగ్ తొలిదశలో ముగుస్తుంది.
దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశల పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లల్లో అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లోని ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొంటారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఓటర్లు ఎవరికి పట్టాభిషిక్తులను చేస్తారనేది 4వ తేదీన తేలిపోతుంది.

తొలిదశ పోలింగ్‌ను ఎదుర్కొంటోన్న నియోజకవర్గాల్లో ఇదివరకే ప్రచారానికి తెర పడింది. మిగిలిన చోట్ల ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకున్నాయి.
#WATCH | Tamil Nadu | AMMK General Secretary TTV Dhinakaran casts his vote in Lok Sabha elections, in Chennai's Adyar pic.twitter.com/mwYDsfyVbY
— ANI (@ANI) April 19, 2024
Tripura records 68.35% voter turnout till 3pm, the highest amongst the State/UTs voting in the first phase of Lok Sabha polls today pic.twitter.com/b4KfouvG5v
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Former AIADMK leader VK Sasikala cast her vote in Lok Sabha elections in Chennai today pic.twitter.com/fyAwdVqg7S
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Tamil Nadu: MDMK General Secretary Vaiko casts his vote at a polling station in Tenkasi. #LokSabhaElections2024 pic.twitter.com/Wf48l2odjf
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Chennai, Tamil Nadu: After casting his vote, actor Karthi says, "Everyone should come and vote and not think that today is a holiday. People should know their candidates and come and vote."#LokSabhaElections2024 pic.twitter.com/ZrmaNzEUK1
— ANI (@ANI) April 19, 2024
#LokSabhaElections2024 | Voter turnout till 1 pm for phase 1 of polling:
— ANI (@ANI) April 19, 2024
Lakshadweep records the lowest - 29.91%
Tripura records the highest - 53.04% pic.twitter.com/Fhs9q71zRA
#WATCH | Haridwar, Uttarakhand: After casting his vote, Yog Guru Baba Ramdev says, "My vote is for India....My vote is to make India disease-free and drug-free. I have voted for the better education future of our young generation...I appeal to everyone to come out of their houses… https://t.co/BTR8ydW4Ew pic.twitter.com/xTViBuI4i2
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Cooch Behar, West Bengal: Congress Candidate from Cooch Behar Piya Roy Chowdhury casts her vote.
— ANI (@ANI) April 19, 2024
BJP has fielded Union Minister Nisith Pramanik from Cooch Behar constituency. #LokSabhaElections2024 pic.twitter.com/8XbkPklnGv
నాగాలాండ్
#WATCH | Nagaland minister Temjen Imna Along casts his vote for the first phase of #LokSabhaElections2024 at a polling station in Alongtaki, Mokokchung. pic.twitter.com/k8lpHukQN4
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Maharashtra Deputy CM Devendra Fadnavis and his wife Amruta Fadnavis cast their votes at a polling booth in Nagpur #LokSabhaElections2024 pic.twitter.com/QPd38tla4A
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Chennai: Tamil Nadu minister and DMK leader Udhayanidhi Stalin along with his wife casts his vote at a polling booth in Chennai#LokSabhaElections2024 pic.twitter.com/FzeoW1sxUd
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Maharashtra: World's smallest living woman, Jyoti Amge cast her vote at a polling booth in Nagpur today. #LokSabhaElections2024 pic.twitter.com/AIFDXnvuvk
— ANI (@ANI) April 19, 2024
#WATCH | Tamil Nadu: Actor and MNM chief Kamal Haasan casts his vote at a polling booth in Koyambedu, Chennai.
— ANI (@ANI) April 19, 2024
Makkal Needhi Maiam (MNM) is not contesting the #LokSabhaElections2024 , the party supported and campaigned for DMK. pic.twitter.com/EZ2tnICRDn
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం

























Click it and Unblock the Notifications