Lovers: పెళ్లి చేసుకోవాలని లవర్స్ డిసైడ్, లాడ్జ్ లో ప్రియురాలిని చంపేసి ప్రియుడు ?, డెత్ నోట్ కలకలం !
చెన్నై/కోల్ కత్తా: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు డిసైడ్ అయ్యారు. ఎలాగైనా పెళ్లికి పెద్దల అంగీకారం తీసుకోవాలని ప్రేమికులు అనుకున్నారు. పెళ్లికి ఒప్పించాలని పెద్దలకు నచ్చచెప్పడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆత్మహత్య చేసుకుంటామని ప్రేమికులు బెదిరించినా వాళ్ల పెద్దలు ఏమాత్రం పట్టించుకోలేదు. పెద్దల తీరుతో విసిగిపోయిన ప్రేమికులు లాడ్జ్ లోకి వెళ్లి రూమ్ అద్దెకు తీసుకున్నారు. మూడు రోజుల పాటు ప్రేమికులు రూమ్ లోనే ఉన్నారు. తరువాత లాడ్జ్ లోని రూమ్ లో జరిగిన మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు.

లవర్స్
పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లాలోని రాధానగర్ లో ప్రసంజిత్ ఘోష్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో అర్పితా పాల్ (20) అనే యువతి నివాసం ఉంటున్నది. మూడు సంవత్సరాల నుంచి ప్రసంజిత్ ఘోష్, అర్పితా ప్రేమించుకుంటున్నారు. రెండు సంవత్సరాలు ప్రసంజిత్ ఘోష్, అర్పితా సంతోషంగా తిరిగారు.

పెద్దలు కాళ్లు పట్టుకున్న ప్రేమికులు
పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు ప్రసింజిత్, అర్పితా డిసైడ్ అయ్యారు. ఎలాగైనా పెళ్లికి పెద్దల అంగీకారం తీసుకోవాలని ప్రేమికులు ప్రసింజిత్, అర్పితా అనుకున్నారు. పెళ్లికి ఒప్పించాలని పెద్దలకు నచ్చచెప్పడానికి ప్రసింజిత్, అర్పితా అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ప్రేమికులు ప్రసింజిత్, అర్పితా పెళ్లి చేసుకోవడానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

లాడ్జ్ లో శవమైన ప్రేమికులు
ఆత్మహత్య చేసుకుంటామని ప్రేమికులు ప్రసింజిత్, అర్పితా బెదిరించినా వాళ్ల పెద్దలు ఏమాత్రం పట్టించుకోలేదు. పెద్దల తీరుతో విసిగిపోయిన ప్రేమికులు ప్రసింజిత్, అర్పితా ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. చెన్నైలోని తిరువల్లిఖేణి హైవే సమీపంలోని ఓ లాడ్జ్ లోకి వెళ్లి మేము భార్య, భర్తలు అని పరిచయం చేసుకున్నారు.

దుర్వాసన రావడంతో అనుమానం
లాడ్జ్ లోకి వెళ్లిన ప్రసింజిత్, అర్పితా రూమ్ అద్దెకు తీసుకున్నారు. మూడు రోజుల పాటు ప్రేమికులు ప్రసింజిత్, అర్పితా రూమ్ లోనే ఉన్నారు. లాడ్జ్ లో నుంచి రెండు రోజులు అయినా ప్రసింజిత్, అర్పితా బయటకు రాకపోవడం, లోపల రూమ్ లో నుంచి దుర్వాసన రావడంతో లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లాడ్జ్ రూమ్ తలుపులు వేరే తాళం తో తలుపులు తీసిన పోలీసులు హడలిపోయారు.

ప్రియురాలిని చంపేసి ప్రియుడు ఆత్మహత్య
లాడ్జ్ లోని రూమ్ లో ప్రియురాలు అర్పితాతో రెండు రోజులు గడిపిన తరువాత ప్రసింజిత్ తల దిండుతో ఆమె ముఖం మీద అదిమి హత్య చేశాడు. తరువాత ప్రియురాలు అర్పితా శవం పక్కనే ప్రియుడు ప్రసింజిత్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే ప్రియురాలు అర్పితాను హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అన్నారు.

డెత్ నోట్ లో మ్యాటర్ చదివి షాక్
ఆత్మహత్య చేసుకునే ముందు ప్రసింజిత్ బెంగాలిలో డెత్ నోటో రాశాడు. మనం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. నాకు తెలుసుని రాసి ఉందని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రేమికులు చెన్నైలో ఆత్మహత్య చేసుకోవడం, వారు రాసిన డెత్ నోట్ లోని మ్యాటర్ వెలుగు చూడటంతో పోలీసులు సైతం చలించిపోయారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications