సిఎం జయలలితపై టీవీ షోలో తిట్లు: వ్యక్తి అరెస్టు

సత్యం టీవి కార్యక్రమంలో తమిళదాసన్ వారిద్దరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తంజావూరులోని ముల్లివైక్కళ్ స్మారకం ప్రహారిగోడ కూల్చివేతపై ఆ కార్యక్రమాన్ని టీవీ చానెల్ ప్రసారం చేసింది. ఈ సంఘటన లైవ్ టాక్ షోలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాగా, విజయధరిణి కాలర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కాలర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన కాంగ్రెసు రాష్ట్రాధ్యక్షుడు బిఎస్ జ్ఞానానంద సికాన్ పోలీసులను కోరారు. కాగా, ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పలువురు నెటిజన్లు ఫేస్‌బుక్ పేజీల్లో పోస్టు చేశారు.
కాలర్ తనను తాను తమిళ కార్యకర్తగా, ఎండిఎంకె పార్టీ తంజావూరు సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడని సత్యం టీవీ సంపాదకుడు ఎస్ విజయరంగం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో చెప్పారు. మొదట మామూలుగానే ప్రారంభించి, ఆ తర్వాత తిట్లు కురిపిస్తూ వెళ్లాడని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications