భోజనానికి పిలిచి, తూపాకీతో కాల్చి ... అల్లుడి ఘాతుకం ..?
డెహ్రాడూన్ : వరకట్న రక్కసి సొంత మామపై కాల్చేవరకు వెళ్లింది. డబ్బుల విషయంలో మొదలైన గొడవ తూటాల తీసేవరకు వెళ్లింది. పెద్దమనిషిగా విడిగా ఉండమని ఆ తండ్రి చెప్పడమే తన పాలిట నేరమైంది. ఉత్తరాఖండ్‌లో పిల్లనిచ్చిన మామపైకి తూపాకీ ఎక్కుపెట్టాడో అల్లుడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి .. తానే కాల్చానని చెప్పడం గమనార్హం.
పిల్లనిస్తే ..
సూల్తాన్‌పూర్‌పట్టికి చెందిన రాయి అహ్మద్ కూతురు రష్కర్. ఆమెను ఇక్రమ్ అనే అతడికిచ్చి పెళ్లిచేశారు. కుందా పోలీసుస్టేషన్ పరిధిలో ఉంటున్న ఇక్రమ్ .. బైక్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. పెళ్లైన కొద్దిరోజులు అంతా బాగానే ఉంది. కానీ తర్వాతే పరిస్థితి మారిపోయింది. వరకట్నం డబ్బులు తీసుకురావాలని రష్కర్‌ను వేధించడం మొదలుపెట్టాడు. భర్త పోరు పడలేక తండ్రికి విషయం చెప్పింది. ఇంట్లో పరిస్థితి ఇదేవిధంగా ఉంటుందని .. బయట విడిగా దంపతులు ఉండాలని సలహా ఇచ్చారు అహ్మద్. ఇదే అతను చేసిన తప్పయింది.
సలహా ఇస్తే .. కాల్చాడు ..













Click it and Unblock the Notifications