సెక్స్‌కు నో: భార్య ప్రైవేట్‌పార్ట్స్‌లో యాసిడ్‌‌

భర్తతో శృంగారానికి ఒప్పుకోలేదని కోపంతో భర్త భార్య ప్రైవేట్ భాగాల్లో యాసిడ్‌పోశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా బెహ్రిన్ లో చోటుచేసుకుంది.ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

లక్నో:భర్తతో శృంగారానికి ఒప్పుకోలేదని కోపంతో భర్త భార్య ప్రైవేట్ భాగాల్లో యాసిడ్‌పోశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా బెహ్రిన్ లో చోటుచేసుకుంది.ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇద్దరు పిల్లల తల్లైన వివాహిత భర్త వేద్ పాల్, అతడి సోదరుడు అజయ్ కుమార్ ఆయన భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన కూతుర్ని ఆమె భర్తతో పాటు అతని సోదరుడు, ఆయన భార్య చిత్రహింసలు పెట్టేవారని బాధితురాలి తండ్రి చెప్పారు.

Man Pours Acid On Wife's Private Parts For Refusing Sex

పుట్టింటికి వెళ్లాలనుకుంటున్నట్టు తన కూతురు భర్త కుటుంబసభ్యులకు చెబితే వారు ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.
తనతో శృంగారంలో పాల్గొనాలని భర్త తన కూతురిని వేధించాడని బాధితురాలి తండ్రి చెప్పారు.

కాపురం చేయనని ఆమె చెప్పడంతో ఆవేశానికి లోనైన భర్త, తన సోదరుడు, వదినతో కలిసి భార్య ప్రైవేట్ అవయవాలపై యాసిడ్ పోశారని చెప్పారు. బాధితురాలు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+