ముంబైలో లాక్ డౌన్..? మేయర్ హింట్.. శుక్రవారం నుంచే..

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ సారి వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేసులు కూడా అదేస్థాయిలో ఉంటోంది. అయితే దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కరోనా కేసులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. గత 24 గంటల్లో 8 వేల పైచిలుకు కేసులు వచ్చాయి. దీంతో ముంబై మహానగరంలో లాక్ డౌన్ విధించాలని నగర పాలక సంస్థ భావిస్తోంది.

Mumbai mayor Hints at Lockdown Announcement friday..

ముంబైలో లాక్ డౌన్ అమలు చేస్తామని మేయర్ కిషోరి ఇండికేషన్స్ ఇచ్చారు. శుక్రవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 8646 కేసులు ఒకరోజులు రాగా.. మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 23 వేల 360కి చేరింది. మరణాల సంఖ్య 11 వేల 704కి చేరింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించే అవకాశం లేదు. కానీ జిల్లాలవారీగా మాత్రం విధించే ఛాన్స్ ఉంది. కంటైన్మెంట్ జోన్లను విధించి.. మానిటరింగ్ చేస్తారు.

కరోనా కేసులు.. మరణాల నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలపై ఫోకస్ చేయాలని సీఎం ఉద్దవ్ థాకరే అధికారులను ఆదేశించారు. ప్రాంతాన్ని బట్టి లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది అని సూచించారు. అయితే పూర్తిగా లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని.. భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ అంటున్నాయ. అయితే సినిమా, రిటైల్, షాపింగ్ మాల్స్ ప్రతినిధులు సీఎంను కలిసి లాక్ డౌన్ విధించొద్దు అని కోరారు. కానీ మాల్స్, టెంపుల్స్ క్లోజ్ చేస్తామని మేయర్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+