సెక్స్‌లో పాల్గొనాలని ఒత్తిడి: స్నేహితుల ముందు భార్యను నగ్నంగా!
బెంగుళూరు: అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తే తన భార్యను స్నేహితులతో సెక్స్‌లో పాల్గొనాలంటూ ఒత్తిడికి గురి చేస్తున్న ఘటన కర్ణాటకలోని కొప్పల జిల్లా కుష్టగిలో బుధవారం వెలుగుచూసింది. కుష్టగి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.
మహంతేష్ ఓ ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగం చేస్తున్నాడు. బాధిత మహిళతో అతనికి కొన్న సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లు సాఫీగానే సాగిన వీరి కాపురంలో ఆ తర్వాత కలతలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో మహేంతేష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.
తన భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో పాటు గత నెల రోజులుగా తాగి స్నేహితులతో పాటు నేరుగా ఇంటికి తీసుకురావడం మొదలుపెట్టాడు. మొదట్లో స్నేహితులు హాలులో ఉంటే బెడ్ రూంలో భార్యతో సన్నిహితంగా మెలిగేవాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకు తన భార్యను నగ్నంగా స్నేహితుల ముందు నిలబెట్టి రాక్షసానందం పొందసాగాడు. ఇందుకు తన భార్య ఒప్పుకోక పోతే భౌతికంగా దాడులు కూడా చేసేవాడు. ఇంతటితో ఆగలేదు ఆ దుర్మార్గుడి చేష్టలు. చివరకు స్నేహితులతో పడకను పంచుకోవాల్సిందిగా మహంతేష్ తన భార్యను వేధించడం మొదలు పెట్టాడు.
ఒక సంప్రదాయం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఇందుకు ఒప్పుకోక పోవడంతో తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు తన భర్త వేధింపుల గురించి తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాధితురాలు తల్లిదండ్రుల సూచన మేరకు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications