నాబార్డులో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నాబార్డ్ 62 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 13, 2018.
సంస్థ పేరు: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)
మొత్తం పోస్టుల సంఖ్య : 62
పోస్టు పేరు : డెవెలప్‌మెంట్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
అప్లికేషన్లు పూర్తి చేసేందుకు చివరితేదీ : 13 సెప్టెంబర్, 2018

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 50శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు : ఆగష్టు1,2018 నాటికి 18 నుంచి 35 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 14650/-
దరఖాస్తు రుసుము
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ : రూ. 50/-
ఇతరులకు : Rs. 450/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ల స్వీకరణ : 27ఆగష్టు, 2018
ఆన్‌లైన్ అప్లికేషన్లు పూర్తిచేసేందుకు చివరి తేదీ : 13సెప్టెంబర్ 2018
Link : https://goo.gl/LSbfBE












Click it and Unblock the Notifications