ఆర్ఎస్ఎస్ సదస్సులో మోడీ బద్ద శత్రువు జోషీ... బీజేపీలోకి తిరిగి వచ్చేందుకేనా?(ఫోటోలు)
న్యూఢిల్లీ: బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సంజయ్ జోషీ శనివారం అహ్మాదాబాద్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ సదస్సుకు హాజరయ్యారు. 2005 నుంచి బీజేపీకి దూరంగా ఉన్న ఆయన ఆర్ఎస్ఎస్ సదస్సుకు హాజరవ్వడంతో... బీజేపీలోకి తిరిగి వస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
కాగా సంజయ్ జోషి ప్రధాని నరేంద్ర మోడీకి బద్ద శత్రువుగా పేరొందారు. గతంలో ఆయన ఆయన అవినీతికి పాల్పడినట్టు సీడీలు వెలుగులోకి రావడంతో 2005లో పార్టీ బహిష్కరణకు గురయ్యారు. బీజేపీలోకి తిరిగి వస్తారా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ... శిబిరం ముగిసన తర్వాత ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు.
పార్టీలోకి జోషీ రానిచ్చేందుకు ప్రధాని మోడీ అంత అనుకూలంగా లేరని, కానీ జోషీకి ఆర్ఎస్ఎస్ సొంత ఇల్లు లాంటిదేనని బీజేపీ నేత మన్మోహన్ వైద్య వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కతేవాడ సమీపంలో జరిగిన మూడు రోజుల సదస్సుకు సుమారు 15,000 మంది ఆర్ఎస్ఎస్ వర్కర్లు హాజరయ్యారు.
ఆదివారంతో ముగియనున్న ఈ సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వీడ్కోలులో ప్రసంగించనున్నారు.

ఆర్ఎస్ఎస్ సదస్సులో మోడీ బద్ద శత్రువు జోషీ
బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సంజయ్ జోషీ శనివారం అహ్మాదాబాద్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ సదస్సుకు హాజరయ్యారు. 2005 నుంచి బీజేపీకి దూరంగా ఉన్న ఆయన ఆర్ఎస్ఎస్ సదస్సుకు హాజరవ్వడంతో... బీజేపీలోకి తిరిగి వస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆర్ఎస్ఎస్ సదస్సులో మోడీ బద్ద శత్రువు జోషీ
ఆదివారంతో ముగియనున్న ఈ సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వీడ్కోలులో ప్రసంగించనున్నారు.

ఆర్ఎస్ఎస్ సదస్సులో మోడీ బద్ద శత్రువు జోషీ
సంజయ్ జోషి ప్రధాని నరేంద్ర మోడీకి బద్ద శత్రువుగా పేరొందారు. గతంలో ఆయన ఆయన అవినీతికి పాల్పడినట్టు సీడీలు వెలుగులోకి రావడంతో 2005లో పార్టీ బహిష్కరణకు గురయ్యారు. బీజేపీలోకి తిరిగి వస్తారా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ... శిబిరం ముగిసన తర్వాత ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు.

ఆర్ఎస్ఎస్ సదస్సులో మోడీ బద్ద శత్రువు జోషీ
పార్టీలోకి జోషీ రానిచ్చేందుకు ప్రధాని మోడీ అంత అనుకూలంగా లేరని, కానీ జోషీకి ఆర్ఎస్ఎస్ సొంత ఇల్లు లాంటిదేనని బీజేపీ నేత మన్మోహన్ వైద్య వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని కతేవాడ సమీపంలో జరిగిన మూడు రోజుల సదస్సుకు సుమారు 15,000 మంది ఆర్ఎస్ఎస్ వర్కర్లు హాజరయ్యారు.

Click it and Unblock the Notifications