వన్ ఇండియా తెలుగులో కలామ్‌పై మోడీ వ్యాసం: ట్విట్టర్లో హల్చల్
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఎపిజె అబ్దుల్ కలామ్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ రాసిన వ్యాసం ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. నరేంద్ర మోడీ ఎపిజె అబ్దుల్ కలామ్‌పై రాసిన వ్యాసం తెలుగు అనువాదాన్ని వన్ ఇండియా తెలుగులో ప్రచురించడం జరిగింది. దాన్ని మోడీ ట్వీట్ చేశారు.
మోడీ చేసిన ట్వీట్ సందడి చేస్తోంది. మహోన్నతుడు డా. కలామ్ గురించి కొన్ని ఆలోచనలు అంటూ మోడీ ఆ వ్యాసాన్ని ట్వీట్ చేశారు. ఆ ట్విట్టర్ వ్యాఖ్యను నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. కలామ్ ఆలోచనలు భారత దేశం అభ్యున్నతికి ఎలా తోడ్పడుతాయనే విషయంపై మోడీ వ్యాసం రాశారు.
మహోన్నతుడు డా. కలాం గురించి కొన్ని ఆలోచనలు http://t.co/Oobkve3JIl
— Narendra Modi (@narendramodi) July 30, 2015 అబ్దుల్ కలామ్ మహోన్నత వ్యక్తిత్వంపై ఆయన మోడీ తన ఆలోచనలతో ఆ వ్యాసం రాశారు. తద్వారా ఆయన కలామ్‌కు ఘన నివాళి అర్పించారు.
వన్ ఇండియా కన్నడంలోనూ మోడీ రాసిన వ్యాసం ప్రచురితమైంది. ఈ వ్యాసాన్ని కూడా మోడీ ట్వీట్ చేశారు. అది కూడా ట్విట్టర్లో సందడి చేస్తోంది. వివిధ రంగాలపై ఎపిజె అబ్దుల్ కలామ్ దృక్పథాన్ని, ఆయన ఆలోచనలను వివరిస్తూ అవి భారతావనికి ఎలా వెలుగులు నింపుతాయో నరేంద్ర మోడీ తన వ్యాసంలో చెప్పారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications