ఛత్తీస్‌గఢ్‌లో ఎస్సైని హత్య చేసిన మావోయిస్టులు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం కిడ్నాప్ చేసిన ఎస్సై కశ్యప్‌ను దారుణంగా హత్య చేశారు. అతని మృతదేహం వద్ద ఓ లేఖను వదిలి పెట్టి వెళ్లారు.
అపహరణకు గురైన మరో వ్యక్తి జైసింగ్ కురేటి మాత్రం ఇంకా వారి చెరలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. నక్సల్స్ చెరలో ఉన్న జైసింగ్ టీచర్. అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేవలి నుంచి ఎస్ఐ లలిత్ కశ్యప్, ఆయన మిత్రుడు జైసింగ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కశ్యప్‌ను అరన్పూర్లోని సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు బదిలీ చేశారు. సమీప గ్రామంలో ఉన్న తన మిత్రుడు జైసింగ్ కురేటిని కలిసేందుకు కశ్యప్ వెళ్లారు. సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించి వారిని కిడ్నాప్ చేశారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications