ఒడిశా, మిజోరాం రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వీరే

న్యూఢిల్లీ: ఒడిశా, మిజోరాం రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. హర్యానా బీజేపీ నేత, ప్రొఫెసర్ గణేషీ లాల్‌ని ఒడిశా గవర్నర్‌గా, కేరళ బీజేపీ చీఫ్ కుమ్మనమ్ రాజశేఖరన్‌ని మిజోరాం గవర్నర్ గా నియమించారు.

 New governors appointed for Odisha, Mizoram

ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలను బీహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నిర్వర్తిస్తున్నారు. మిజోరాం గవర్నర్‌గా ఉన్న నిర్భయ్ శర్మ పదవీ కాలం మే 28వ తేదీతో ముగియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+