బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా బెంగళూరులో పకోడ ప్రతిఘటన: చివరికి మాకు ఇదే గతి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్ ఎస్ యూఐ విద్యార్థి సంఘం సభ్యులు బెంగళూరులోని ఆర్ సీ కాలేజ్ ముందు భాగంలో మంగళవారం పకోడ ప్రతిఘటన నిర్వహించారు.. పకోడ విక్రయించిన ఎన్ఎస్ యూఐ విద్యార్థి విభాగం నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ తీరును ఎండగట్టారు.

NSUI students marked unique protest by selling Pakoda infront of RC college in Bengaluru

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ తాను ప్రధాని అయిన తరువాత భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయని చెప్పారు. నిరుద్యోగులు సైతం ఖాళీగా ఉండకుండా రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టుకుని పకోడాలు వేసుకుని రోజుకు రూ. 200 నుంచి రూ. 300 సంపాధిస్తున్నారని మోడీ అన్నారు.

NSUI students marked unique protest by selling Pakoda infront of RC college in Bengaluru

రోడ్డు పక్కన పకోడాలు వేసుకుని అమ్ముకుంటే అది మీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగామా ? అంటూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. మోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉంటే మాలాంటి విధ్యావంతులకు ఉద్యోగాలు రావలని, చివరికి పకోడాలు వేసుకుని అమ్ముకోవాల్సిందే అంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

English summary
NSUI students marked unique protest by selling Pakoda infront of RC college on Tuesday. Condemning prime minister Narendra modi's statement on Pakoda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X