వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

One sided love: ప్రియురాలి పెళ్లి, చావు గిఫ్ట్ గా ఇచ్చిన ప్రేమికుడు, వాట్సాప్ స్టేటస్ లో వీడియో, ఇంట్లో !

|
Google Oneindia TeluguNews

రాయ్ పూర్/ చత్తిస్ ఘడ్ : ఒకే ప్రాంతంలో యువతి, యువకుడు నివాసం ఉంటున్నారు. చూడటానికి యువతి చాలా అందంగా ఉంటున్నది. యువతి, యువకుడికి ముందే పరిచయం ఉండటంతో ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు. అందమైన యువతిని ఆ యువకుడు ప్రేమించాడు. ఎలాగైనా యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఆ యువతి మాత్రం ఆ యువకుడిని ప్రేమించలేదు. యువతి తనను ప్రేమించేలా చెయ్యాలని ఆ యువకుడు అనేక ప్రయత్నాలు చేశాడు. ఇదే సమయంలో యువతికి వేరే యువకుడితో పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కుటుంబ సభ్యులు చూసిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి ఆ యువతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను ప్రేమించిన యువతికి పెళ్లి అయిపోతుందని ఆ యువకుడికి తెలిసింది. అంతే నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండూ, నీ పెళ్లి సందర్బంగా ఎవ్వరూ నీకు ఇవ్వనటువంటి గిఫ్ట్ నేను ఇస్తాను, నా చావు నీకు గిఫ్ట్ గా ఇస్తున్నానని ఆ యువకుడు ఓ వీడియో తీసి దానిని వాట్సాప్ స్టేటస్ లో అప్ లోడ్ చేశాడు. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఐలవ్ యూ అంటూ గోడ మీద రాసిన ప్రేమికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Shock: అక్కా అంటూ వెంట తిరిగాడు, 17 ఏళ్ల అమ్మాయిని తల్లిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి, షాక్ లో ఫ్యామిలీ !Shock: అక్కా అంటూ వెంట తిరిగాడు, 17 ఏళ్ల అమ్మాయిని తల్లిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి, షాక్ లో ఫ్యామిలీ !

 ఒకే ఏరియా లవర్స్

ఒకే ఏరియా లవర్స్

చత్తీస్ ఘఢ్ లోని బలోద్ జిల్లాలోని ఓ గ్రామంలో సూరజ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సూరజ్ యువకుడు నివాసం ఉంటున్న ఏరియాలోనే 22 ఏళ్ల యువతి కూడా నివాసం ఉంటున్నది. చూడటానికి యువతి చాలా అందంగా ఉంటున్నది. సూరజ్ కు ఆ యువతికి ముందే పరిచయం ఉండటంతో ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు.

అందమైన యువతిని పెళ్లి చేసుకోవాలని ఆశ

అందమైన యువతిని పెళ్లి చేసుకోవాలని ఆశ

అందమైన యువతిని సూరజ్ ప్రేమించాడు. ఎలాగైనా యువతిని పెళ్లి చేసుకోవాలని సూరజ్ అనుకున్నాడు. అయితే ఆ యువతి మాత్రం సూరజ్ ను ప్రేమించలేదు. యువతి తనను ప్రేమించేలా చెయ్యాలని సూరజ్ నాలుగు సంవత్సరాలు అనేక ప్రయత్నాలు చేశాడు. ఇదే సమయంలో యువతికి వేరే యువకుడితో పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

లాస్ట్ చాన్స్ అని ప్రయత్నాలు

లాస్ట్ చాన్స్ అని ప్రయత్నాలు

కుటుంబ సభ్యులు చూసిన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి ఆ యువతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను ప్రేమించిన యువతికి పెళ్లి అయిపోతా ఉందని సూరజ్ కు తెలిసింది. ఎలాగైనా నేను ప్రేమించిన అమ్మాయి మనసు మార్చి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్న సూరజ్ అతని స్నేహితులను ఆమె దగ్గరకు రాయభారం పంపించాడు. అయితే సూరజ్ ను పెళ్లి చేసుకోవడానికి ఆ యువతి నిరాకరించింది.

 ప్రియురాలి పెళ్లికి చావు గిఫ్ట్ గా ఇచ్చిన వన్ సైడ్ లవర్

ప్రియురాలి పెళ్లికి చావు గిఫ్ట్ గా ఇచ్చిన వన్ సైడ్ లవర్

నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండూ, నీ పెళ్లి సందర్బంగా ఎవ్వరూ నీకు ఇవ్వనటువంటి గిఫ్ట్ నేను ఇస్తాను, నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనని, నా చావు నీకు గిఫ్ట్ గా ఇస్తున్నానని సూరజ్ ఓ వీడియో తీసి దానిని వాట్సాప్ స్టేటస్ లో అప్ లోడ్ చేశాడు. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, ఐలవ్ యూ అంటూ ఇంటిలోని అతని రూమ్ లోని గోడ మీద రాసిన సూరజ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి చూసే సరికి ?

ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి చూసే సరికి ?

వాట్సాప్ లో స్టేటస్ చూసిన స్నేహితులు సూరజ్ ఇంటికి పరుగు తీశారు. అయితే అప్పటికే సూరజ్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు అన్నారు. ప్రియురాలి పెళ్లి అయిపోతా ఉందని ఆవేదనలో ప్రియుడు వాట్సాప్ లో వీడియో తీసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

English summary
One sided love: Lover commits suicide, saying his life is a gift to her Chhattisgarh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X