చస్తానని తెల్సు, బతికితే అద్భుతం: మెమెన్ భావోద్వేగం
నాగపూర్: బుధవారం క్షమాభిక్ష పిటిషన్ పైన విచారణ జరుగుతున్న సమయంలో రేపు ఉరి ఉంటుందా లేదా అని యాకూబ్ మెమెన్ తీవ్ర భావోద్వేగంతో ఉన్నాడని జైలు గార్డు తెలిపారు.
తన ఉరిశిక్ష రాజకీయపరమైనదని, రేపు చనిపోతానని తనకూ తెలుసునని చెప్పాడని అన్నారు. తాను బతకాలంటే ఏదైనా అద్భుతం జరగాలని చెప్పాడని మెమెన్ చెప్పాడని తెలిపారు. యాకూబ్ మెమెన్‌కు గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే.

పంజాబ్ ఉగ్రదాడిపై రాజ్‌నాథ్ సింగ్
పంజాబ్‌లోని గురుదాస్ పూర్ దాడి చేసిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
12 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్‌లో ముష్కరులను మట్టుబెట్టిన తర్వాత వారి వద్ద జీపీఎస్ పరికరాలు లభించాయని, వాటి ప్రకారం ఉగ్రవాదులు పాక్ భూభాగం నుంచి రావి నదిని దాటి వచ్చారని స్పష్టమయిందన్నారు.
దాడికి పాల్పడిన ముగ్గురు తీవర్వాదులు సైనిక దుస్తుల్లో ఉన్నారి చెప్పారు. వారి వద్ద ఏకే47లు, చైనా తయారీ గ్రెనేడ్‌లు ఉన్నాయని చెప్పారు. కనీసం ఒక్క ఉగ్రవాదినైనా ప్రాణాలతో పట్టుకోవాలని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయత్నించాయని చెప్పారు. కానీ వీలుకాలేదన్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications