అభినందన్‌కు పాక్ కేటాయించిన నెంబరు ఇదే.. ఈ వస్తువులతోనే భారత్‌కు వింగ్ కమాండర్
పాకిస్తాన్‌కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. భారత్‌తో తాము శాంతి కోరుకుంటున్నామని చెప్పేందుకే అభినందన్‌ను అప్పగిస్తున్నట్లు తెలిపింది. అయితే అభినందన్‌ను ముందు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన దగ్గరనుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పాక్ ఆర్మీ అధికారులు. ఇక అభినందన్‌ను తిరిగి అప్పజెప్పే సమయంలో తనకు సంబంధించిన అన్ని వస్తువులు అప్పగించామని పాక్ చెప్పింది. మరి పాక్ చెబుతున్నట్లు నిజంగానే అన్ని వస్తువులు అప్పగించిందా... అభినందన్ ఏవస్తువులతో తిరిగి భారత్‌కు చేరుకున్నాడు..?













Click it and Unblock the Notifications