వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాలు ఒప్పుకుంటే.. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ కిందకు: అరుణ్ జైట్లీ

ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం... వ్యాట్ ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. గుజరాత్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు.

బ్యాంకుల 'బూస్ట్', రికార్డ్‌ స్థాయిల్లో స్టాక్ మార్కెట్లు! దూసుకుపోతున్న సెన్సెక్స్, నిఫ్టీ!బ్యాంకుల 'బూస్ట్', రికార్డ్‌ స్థాయిల్లో స్టాక్ మార్కెట్లు! దూసుకుపోతున్న సెన్సెక్స్, నిఫ్టీ!

ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం... వ్యాట్ ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది.

Petrol and diesel under GST? Jaitley passes the buck to states

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్ ను తగ్గించాయి. జీఎస్టీ కిందకు పెట్రోల్, డీజిల్ వస్తే... వాటి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కోసమే దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

అయితే పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయాన్ని కోల్పోతాయి. అందుకే, కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

English summary
Finance Minister Arun Jaitley on Wednesday said that while the Centre has always been ready to put petroleum products under the Goods and Service Tax (GST), a final decision can only be taken once states are ready for it. The government has faced a lot of flak in recent weeks for rising petroleum prices. It led to the Centre cutting excise duty on petrol and diesel by Rs 2 per litre to tame rising inflation and address growing public angst. Three other states - Gujarat, Maharashtra and Himachal went ahead and cut VAT on both fuels. While it is interesting to note that two of these three states go for polls shortly, many experts have been asking why petroleum products cannot be put under the GST regime - something that would inevitably bring prices down further.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X