పెట్రోల్ లీటర్‌కు రూ.2.21, డీజిల్ లీటర్‌కు రూ.1.79 పెరిగింది
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పైన లీటరుకు రూ.2.21, డీజిల్ పైన లీటరుకు 1.79ల చొప్పున పెరిగింది. పెరిగిన ధరలు ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పైన లీటరుకు రూ.2.21, డీజిల్ పైన లీటరుకు 1.79ల చొప్పున పెరిగింది. పెరిగిన ధరలు ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

కాగా, క్రితంసారి డిసెంబర్ 1వ తేదీన పెట్రోల్ ధర పెరగగా, డీజిల్ ధర తగ్గింది. అప్పుడు పెట్రోలు లీటర్ పైన రూ.0.13 పైసలు పెరిగింది. డీజిల్ పైన లీటరుకు 0.12 పైసలు తగ్గాయి.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ నెల నుంచి ఇది ఎనిమిదోసారి పెరుగుదల. నవంబర్ 15వ తేదీన పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అప్పుడు పెట్రోల్‌పై లీటరుకు రూ.1.46 పైసలు, డీజిల్ పైన లీటరుకు రూ.1.53 పైసలు తగ్గించారు.

Click it and Unblock the Notifications