అబుదాబీ టవర్స్‌పై మోడీ చిత్రం...! వీడియో

50 సంవత్సరాల భారత రాజకీయ చరిత్రను తిరగరాసిన మోడీ అనూహ్యమైన మెజారిటితో రెండవ సారీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో సైతం మోడీ విజయాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ఆయా దేశాల మధ్య స్వేహ సంబంధాలను గుర్తు చేస్తు పలు కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి బీమ్‌స్టెక్ దేశాలతో ఇతర అగ్రదేశాల ప్రతినిధుల కూడ హజరయ్యారు. ఈనేపథ్యంలోనే దేశ విదేశీ ప్రతినిధులతో కలిసి సుమారు ఏనిమిది వేల మంది మోడీ ప్రమాణ స్వీకారోత్సంలో పాల్గోన్నారు.

ఈనేపథ్యంలోనే మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సంధర్భంలోనే అబుదాబిలో ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. దీంతో అబుదాబిలోని అడ్‌నోక్ గ్రూప్ టవర్స్‌లలో భారత దేశం యొక్క జాతీయ జెండాను ప్రదర్శించారు. జాతీయ జెండాతోపాటు అబుదాబి యువరాజు షేక్ మహ్మద్ బీన్ జాయెద్‌తో కూడిన ఫోటోలను ప్రదర్శించారు. కాగా ఈ ఫోటోల వీడియోను అబుదాబీ భారత రాయబారి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

PM Modi picture at iconic Adnoc Group tower in Abu Dhabi

కాగా ఇలాంటీ చర్యలతో భారత్‌తో తమకున్న స్నేహబంధాన్ని అబుదాబి ప్రభుత్వం చాటి చెప్పగా..ఇది రెండు దేశాల మధ్య ఉన్న స్నేహ, మరింత బలోపేతం చేసుకునే అవకాశం కల్గుతుందని భారత అబుదాబీ రాయభారి నవదీప్ సింగ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా 2015లో మోడీ యూఏఈలో పర్యటించినప్పటి నుండి రెండు దేశాల అధ్యక్షుల మధ్య మధ్య వ్యుహత్మక సంబంధాలు మెరుగుపడ్డాయని అన్నారు.
దీంతోపాటు రెండు దేశాల మధ్య ఫుడ్, మరియు విద్యుత్ రంగాలలతోపాటు మానవ వనరుల సహకారం,డిఫెన్స్, స్పెస్‌కు సంబంధించిన రంగాల్లో సహాకారానికి అవకాశనానికి తోడ్పతుందని అయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+