వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం, మీ వంతు చేయూతనివ్వండి: ప్రధాని మోడీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గాంధీ నగర్: గుజరాత్ గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రారంభించారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో భారతీయులు ఉన్నారని అన్నారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఏ దేశంలో ఉన్నా మన సామర్ధ్యాన్ని, సంప్రదాయాల్ని భారతీయులు కాపాడుతున్నారని కొనియాడారు. ఇంటిల్లిపాదినీ, మిత్రులను వదిలి విదేశాలకు వెళ్తున్నారని, కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయని, దేశంలో ప్రవాస భారతీయులకు అపారమైన అవకాశాలున్నాయని అన్నారు.

భారతదేశాభివృద్ధికి మీ వంతు చేయూతనివ్వాలని ప్రవాసులను మోడీ కోరారు. మహాత్మాగాంధీ కూడా అవకాశం కోసమే విదేశాలకు వెళ్లారని, భరతమాత స్వేచ్ఛ కోసం తిరిగి స్వదేశానికి వచ్చారని పేర్కొన్నారు.

 ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

గుజరాత్ గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రారంభించారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు.

 ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో భారతీయులు ఉన్నారని అన్నారు. ఏ దేశంలో ఉన్నా మన సామర్ధ్యాన్ని, సంప్రదాయాల్ని భారతీయులు కాపాడుతున్నారని కొనియాడారు.

 ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

ఇంటిల్లిపాదినీ, మిత్రులను వదిలి విదేశాలకు వెళ్తున్నారని, కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయని, దేశంలో ప్రవాస భారతీయులకు అపారమైన అవకాశాలున్నాయని అన్నారు.

 ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

భారతదేశాభివృద్ధికి మీ వంతు చేయూతనివ్వాలని ప్రవాసులను మోడీ కోరారు. మహాత్మాగాంధీ కూడా అవకాశం కోసమే విదేశాలకు వెళ్లారని, భరతమాత స్వేచ్ఛ కోసం తిరిగి స్వదేశానికి వచ్చారని పేర్కొన్నారు.

ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, గుజరాత్ సీఎం ఆనందీ బెన్ పటేల్, రవి శంకర్‌ప్రసాద్‌తో పాటు వేలాది మంది ప్రవాసీ భారతీయులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రిమార్టర్ హాజరయ్యారు.

 ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం: ప్రధాని మోడీ

ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం అందరూ భారత్ వైపే చూస్తున్నారని... భారతీయులు అంతా ఒక శక్తిలా పని చేస్తే కనీవినీ ఎరుగని ఫలితాలను సాధించవచ్చన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలోని ఎంతో మందితో మాట్లాడే అవకాశం దక్కిందని అన్నారు.

ప్రపంచంలోని ధనిక, పేద దేశాల నాయకులతో చర్చించే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు. యోగా దినోత్సవ నిర్వహణకు 177 దేశాలు మద్దతు పలికాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, గుజరాత్ సీఎం ఆనందీ బెన్ పటేల్, రవి శంకర్‌ప్రసాద్‌తో పాటు వేలాది మంది ప్రవాసీ భారతీయులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రిమార్టర్ హాజరయ్యారు.

ప్రతి ఏటా ప్రవాసీ భారతీయ దివస్‌ను జనవరి 9న జరుపుకుంటారు. అయితే 1915 జనవరి 9న గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. దీనికి గుర్తుగా 2003 నుంచి జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్‌ను జరుపుకుంటున్నారు.

English summary
There is a different strength when we meet our own people and share our joys, sorrows. It is a source of great energy. Everything is not measured in dollars or pounds and the relationship we have with Pravasis is beyond that, asserts PM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X