గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్: ఇది బీజేపీకే ఎదురు దెబ్బ, సల్మాన్ ఖుర్షిద్!
న్యూఢిల్లీ: గోవాలో ఇటీవల ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీ ఓటమి కాదని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం బీజేపీకే ఓటమి అని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కోల్ కత్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ అనంతరం మీడియాతో మాట్లాడారు. గోవాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం మాపార్టీ ఓటమి కాదని సల్మాన్ ఖుర్షిద్ చెప్పారు.

అయితే రాజకీయాల కోసం బీజేపీ తన సిద్దాంతాలను గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని సల్మాన్ ఖుర్షిద్ ఆరోపించారు. పార్టీ సిద్దాంతాలను గాలికి వదిలిన బీజేపీదే అసలైన ఓటమి అని సల్మాన్ ఖుర్షిద్ అన్నారు.
గోవాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దయానంద్, సుభాష్ శిరోద్కర్ అనే ఇద్దరు బీజేపీలోకి జంప్ అయ్యారు. శిరోడా శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే సుభాష్ శిరోద్కర్ సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications