Rajasthan Polls: ముగిసిన రాజస్థాన్ ఎన్నికల పోలింగ్..
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. రాజస్థాన్ లో సాయంత్రం 5 గంటల నాటికి రాష్ట్రంలో 68.24 ఓటింగ్ శాతం నమోదైంది. పోలింగ్, మాక్ పోల్ సమయంలో ఈవీఎంలలో చాలా తక్కువ సమస్యలు వచ్చాయని రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. బుండిలోని హిందోలి నియోజకవర్గంలోని అన్ని బూత్‌లలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. 4-5 బూత్‌లలో సాయంత్రం 6 గంటల తర్వాత పొడిగించాల్సి వచ్చింది.
ఫతేపూర్ షెఖావతి వద్ద రెండు వర్గల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. "ఒక వీధిలో రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడి జరిగినట్లు మాకు సమాచారం అందింది. మొబైల్ పార్టీ, SHO, CO, పోలీసులు ఇక్కడికి చేరుకుని పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఓటింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగలేదు. 6 నుంచి 7 మందిని అదుపులోకి తీసుకున్నాం " అని ఎస్పీ పారిస్ దేశ్‌ముఖ్ చెప్పారు.

అత్యధిక పోలింగ్ జైసల్మేర్ జిల్లాలో (76.57%), ధోల్‌పూర్ (74.11%), ఝల్వార్ (73.37%), ప్రతాప్‌గఢ్ (73.36%), మరియు బరన్ (73.12%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాలి (60.71%), సిరోహి (63.62%), జలోర్ (64.10%), జోధ్‌పూర్ (64.32%), ఉదయపూర్ (64.98%)లో అత్యల్ప పోలింగ్ నమోదైంది. అల్వార్‌లోని తిజారాలో అత్యధికంగా 80.85%, అత్యల్పంగా పాలిలోని సుమెర్‌పూర్‌లో 57.81% నమోదైంది.
-
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications