వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాద్వీపై 72 గంటల ప్రచార నిషేధం : బాబ్రీపై వ్యాఖ్యలపై ఈసీ చర్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేతలో భాగస్వామురాలినని, అందుకు గర్వపడుతున్నారని భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. సాధ్వీ ప్రచారంపై 72 గంటల నిషేధం విధిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

నోటీసులు కూడా ..
ఇటీవల ప్రచారంలో సాద్వీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీచేసింది. అంతేకాదు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనిపై సాద్వీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఈసీ .. ఆమె ప్రచారంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.

Pragya Thakur Barred From Campaigning For 3 Days Over Babri Masjid Remark

హేమంత్ కర్కేపై ..
భోపాల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా సాద్దీ .. తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి దిగ్విజయ్ సింగ్ బరిలో ఉన్నారు. ప్రచారం ప్రారంభించిన్పటి నుంచి సాద్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ముంబై ఉగ్రదాడి సందర్భంగా ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన హేమంత్ కర్కే .. తనతో అనుచితంగా ప్రవర్తించి శాపానికి గురై చనిపోయాడాని వ్యాఖ్యానించింది. దీనిపై ఇంట బయట రచ్చ కావడంతో ఎట్టకేలకు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేతపై నోరుజారి ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.

English summary
Malegaon blast accused Pragya Thakur - who is taking of Congress's Digvijay Singh from the Bhopal Lok Sabha seat - has been barred from campaigning for 72 hours for her hugely objectionable statement on Babri Masjid demolition. The Election Commission said her comment - that she had climbed atop the mosque and broken it, and she was "proud" of it - violates the rule against appealing to caste and communal feelings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X