ముందే దీపావళి: అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, గోఇబిబో, జబాంగ్, ఈబే భారీ ఆఫర్లు!

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని ఈ కామర్స్ దిగ్గజాలు అనేక ఆఫర్లను అందించేందుకు సిద్ధమయ్యాయి. వన్ఇండియా కూపన్స్ ద్వారా ఈ ఆఫర్లను మీరు అందింపుచ్చుకోండి. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, గోఇబిబో, జబాంగ్, ఈబే, తదితర ఈ కామర్స్ దిగ్గజాలు అందించే భారీ డిస్కౌంట్ ఆఫర్లను వన్ఇండియాకూపన్స్ సంప్రదించి పొందవచ్చు.

అమేజాన్ నుంచి ఆఫర్స్: అమేజాన్ యాప్ జాక్ పాట్ కాంటెస్టు సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమై అక్టోబర్ 31, 2017 వరకు కొనసాగనుంది. యాపిల్ ఐపాడ్ ఎయిర్ 2, వన్ ప్లస్ 5, సియాగేట్ 5టీబీ హార్డ్ డ్రైవ్, ఇతర ఉత్పత్తులు రూ. 2లక్షలకుపైగా విలువైన బహుమతులు గెలుచుకోండి.

Pre-Diwali Offers: Amazon, Flipkart, Goibibo, Jabong, eBay & More

ఫ్లిప్ కార్ట్ నుంచి ఆఫర్స్: స్మార్ట్ ఫోన్లపై రూ.15,501 వరకు ఫ్లిప్ కార్ట్ ఆఫర్లను అందిస్తోంది. అనేక బ్యాంక్ ఆఫర్స్, ఎక్ఛేంజ్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. వెంటనే చెక్ చేయండి.

గోఇబిబో నుంచి ఆఫర్లు: కొత్త యూజర్లు FLYNEW ప్రోమో కోడ్ తో డొమెస్టిక్ ఫ్లైట్లపై రూ.1500 వరకు తగ్గింపు పొందండి. ఇంటర్నేషనల్ ఫ్లైట్లపై రూ.5000ల వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్లను గోఇబిబో సెప్టెంబర్ 18, 2017 వరకే అందిస్తోంది. త్వరపడండి.

జబాంగ్ నుంచి ఆఫర్స్: ఫ్యాషన్ ఉత్పత్తులపై 40-80శాతం వరకు తగ్గింపును
అందిస్తోంగా జబాంగ్.

ఈబే నుంచి ఆఫర్స్: పునరుద్ధరింపబడిన స్మార్ట్ ఫోన్లపై ఈబే 60శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

మింత్రా నుంచి ఆఫర్స్: ఫ్యాషన్ ఉత్పత్తులపై మింత్రా 50శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. ఐసీఐసీఐ కార్డులతో చెల్లింపులు చేసే కనీస మొత్తం రూ.2000పై బుధవారం 15శాతం ఇన్‌స్టాంట్ డిస్కైంట్ అందిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chase the glowing hours of offers this whole month as the Pre-Navaratri & Diwali sale is about to float with free coupons and get yourself ready to redeem the best deals ever from top e-commerce giants at 'Oneindia Coupons' starting right now.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి