మోడీ గాలీ లేదు: గట్టిగా అరిచి చెప్పిన ప్రియాంక గాంధీ

గోధుమ రంగు కుర్తా, తెల్ల షాల్వార్ ధరించి అతి సాధారణరీతిలో వచ్చారు. వద్రా గులాబి రంగ్ ట్రోజర్స్, నల్లటి బ్లేజర్ ధరించి వచ్చారు. దీనిపై వెంటనే ట్వీట్స్ ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలోని లోథీ రోడ్డులో వారు ఓటు వేశారు.
ఓటు వేసిన తర్వాత మోడీ గాలి లేదని మీడియా వైపు గట్టిగా అరిచి చెప్పారు. తాను తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తన్న రాయబరేలీ, అమేథీ సీట్లలో మాత్రమే ప్రచారం చేస్తానని ఆమె చెప్పారు.
కాంగ్రెసు పార్టీకి ఈసారి ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆమె కొట్టి పారేస్తూ అమేథీ, రాయ బరేలీలకు మాత్రమే పరిమితమవుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications