Viral Video: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన టీచర్.. భర్త ఏం చేశాడంటే..?
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాల్సిన ఉపాధ్యాయులే పాడు పనులతో వైరల్ గా మారుతున్నారు. తాజాగా ఓ లేడీ టీచర్ నిర్వాకం స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రియుడితో భర్తకు అడ్డంగా దొరికిపోయింది. ఆ తర్వాత భర్త చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఒడిశాలోని పూరి జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.
ओडिशा के पुरी ज़िले में एक महिला शिक्षक को पति और उसके साथियों ने सड़क पर पीटा, गले में हार डालकर अपमानित किया और जुलूस निकाला। आरोप है कि महिला का अफेयर था। घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो गया है। पुलिस ने पति समेत 2 लोगों को हिरासत में लिया है और जांच जारी है।#Odisha… pic.twitter.com/QwImzqqyFn
— BSTV MP-CG (@BSTVdigital) September 11, 2025
ఒడిశాలోని పూరికి చెందిన ఓ మహిళా టీచర్ భర్త ఓ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అయితే భర్తతో విబేధాల కారణంగా పూరీలోని నీమపాడ ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఆ లేడీ టీచర్ ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆ టీచర్ పాఠాలు చెప్పే స్కూల్ లో మరో ఉపాధ్యాయుడితో పరిచయం ఏర్పడింది. భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటున్న ఆ టీచర్ ఇంటికి ఆ ఉపాధ్యాయుడు వచ్చి పోయేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం టీచర్ భర్త దృష్టికి రావడంతో ఇద్దరిపై నిఘా పెట్టాడు.
అయితే తాజాగా టీచర్ తన అద్దె ఇంట్లో తోటి ఉపాధ్యాయుడితో ఉన్న సమయంలో భర్త తన బంధుమిత్రులతో కలిసి ఆమె ఉంటున్న ఇంటి వద్దకు వచ్చాడు. ఇద్దరూ నగ్నంగా ఉండటం చూసి భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇద్దరినీ ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి ప్రజలంతా చూస్తుండగానే వాళ్లపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాక ఇద్దరి మెడలో చెప్పుల దండను వేసి వీధుల్లో తిప్పాడు. ఆయన బంధు మిత్రులు భార్య ప్రియుడి బట్టలు ఊడదీసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వచ్చారు. మహిళా టీచర్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన కారణంగా ఆమె భర్తతోపాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ ప్రారంభించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications