అంబానీ కోడలు బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా..?
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగవైభంగా జరిగిన సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ ఇంట మూడురోజులపాటు పెళ్లి వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివచ్చారు.
ఈ పెళ్లికి రూ.5000 కోట్లు ఖర్చు అయినట్టు లెక్కలు చెబుతున్నాయి. అంబానీ ఆస్తుల్లో రూ.5000 కోట్లు అంటే 0.05 శాతం మాత్రమే. ఇది వారికి చాలా చిన్న ఖర్చు. ఇదిలా ఉంటే తాజా రాధిక మర్చంట్ తాజాగా ధరించిన హ్యాండ్ బ్యాగ్ ధర గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాధిక మర్చంట్ ధరించిన హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా, అంబానీ కుటుంబ సభ్యులు ధరించే హ్యాండ్ బ్యాగుల ధరలు రూ. 21 లక్షల నుండి రూ. 52 లక్షల వరకు ఉంటాయి.

ఇది బ్యాగ్ యొక్క బ్రాండ్, మోడల్, ఉపయోగించిన మెటీరియల్ మరియు అదనపు అలంకరణలపై ఆధారపడి ఉంటుంది. ఇషా అంబానీ మరియు రాధిక మర్చంట్ ఇద్దరూ ఈ మోడల్‌ను ధరించారు. NMACC లాంచింగ్ ఈవెంట్‌లో ఆమె ధరించిన హ్యాండ్ బ్యాగ్ ధర సుమారు 52 లక్షల రూపాయలు ఉంది.ఇషా అంబానీతో కలిసి ఆమె ధరించిన లేడీ డియోర్ మినీ హ్యాండ్‌బ్యాగ్ ధర సుమారు 21 లక్షల రూపాయలు ఉంది.
ఎందుకు ఇంత ఖరీదైన బ్యాగ్‌లు?
బ్రాండ్ విలువ: ఈ బ్యాగ్‌లు ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌లకు చెందినవి కాబట్టి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.
మెటీరియల్: ఈ బ్యాగ్‌లు తయారీకి ఉపయోగించే మెటీరియల్ చాలా అరుదుగా లభించేది.
డిజైన్: ఈ బ్యాగ్‌ల డిజైన్‌లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని తయారు చేయడానికి చాలా కాలం పడుతుంది.
హ్యాండ్‌మేడ్: ఈ బ్యాగ్‌లు చాలా వరకు హ్యాండ్‌మేడ్ కాబట్టి వాటి ధర ఎక్కువగా ఉంటుంది.
-
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications